భారత రాజకీయాల మార్గదర్శకుడు సురేంద్రనాథ్ బెనర్జీ

తొలి భారతీయ రాజకీయ సంస్థలలో ఒకటైన ఇండియన్ నేషనల్ అసోసియేషన్‌ను స్థాపించింది సర్ సురేంద్రనాథ్ బెనర్జీ. బ్రిటిష్ రాజ్ కాలంలో భారత రాజకీయ నాయకులలో ఒకడైన సురేంద్రనాథ్ బెనర్జీ (1848 నవంబరు 10 – 1925 ఆగస్టు 6) ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ద్వారా ఆనందమోహన్ బోస్ తో కలిసి 1883, 1885 లలో ఇండియన్…






