Category శీర్షికలు

అనవసర భయాలతో ఆత్మహత్యలు వద్దు

వేధింపులనేవి సర్వసాధారణంగా మారిపోయాయా, వేధింపులనేవి ఎక్కడైనా, ఎవరికైనా తప్పవా? ఇటీవల వార్తా పత్రికలలో ప్రచురితమైన వార్తలను చూస్తే వేధింపులతో ఆత్మహత్యలా అనే సందేహం కూడా కలుగుతోంది. ఇంత సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటున్నారా? మానసిక ధృఢత్వం వ్యక్తుల మధ్య కొరవడుతోందా….ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర దిగ్బ్రాంతిని కలుగ చేస్తున్నాయి. నల్లగొండలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు…

జీ20 వేదిక ద్వారా అవినీతి నిరోధం

అవినీతి వంటి తీవ్రమైన ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి ‘డబ్బును అనుసరించండి’ అనేది నిరూపితమైన వ్యూహం. ఈ నైతికతకు అనుగుణంగా, లంచం తీసుకోవడాన్ని లాభదాయకం కాకుండా చేయడానికి భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన చర్యలను అమలు చేసింది. అయినప్పటికీ, గణనీయమైన బలహీనతలు మిగిలి ఉన్నాయి ఎందుకంటే పెరుగుతున్న ప్రపంచీకరణ ప్రపంచంలో అవినీతి ఆదాయాన్ని జాతీయ సరిహద్దులను…

లోభం ప్రలోభం – ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో ప్రలోభాల రాజ్యం వాగ్దానాలతో  ఆర్థిక విధ్వంసం ఎన్నికల వేళ  ఎడాపెడా హామీలు హద్దుమీరిన తాయిలాల వర్షం వాగ్దానాలన్నీ  నీటిమీద  రాతలుగా అమలుకు నిధులెక్కడివని అప్పుచేసి  పప్పుకూడు రీతిగా ప్రజలపై పన్నుల భారం తో దివాలాకోరు  ప్రభుత్వ విధానాలు అప్పులతో  ఎన్నికల  తాయిలాలు భూటకపు  వాగ్దానాలు . కరెన్సీ నోట్లు వెదజల్లే ఆచారం అధికారం కోసం…

పోటీపోటీగా సెప్టెంబర్‌ పదిహేడు

ప్రతీఏటా సెప్టెంబర్‌ పదిహేడు వొస్తుందంటేనే తెలంగాణలో రాజకీయ రణరంగం మొదలవుతుంది. ఈసారి  మరో రెండుమూడు నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రాబోతుండడంతో దాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు పార్టీలు మాయత్తమవుతున్నాయి. నిజామ్  తన నిరంకుశ ప్రభుత్వాన్ని వొదులుకుని భారత్‌ యూనియన్‌లో కలిపిన రోజుగా తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాధాన్యమైన ఈ రోజు పట్ల గత సీమాంధ్ర…

విద్య ఓ వరం ఎందరికో జీవనాధారం…

అక్షరం ఆయుధం కన్నా గొప్పది.. అక్షరం అందరిలోనూ ఆత్మ విశ్వాసం నింపుతుంది.. అక్షరంతో అజ్ణానం తొలగి పోతుంది.. ప్రతియేడాది సెప్టెంబర్‌ 8వ తేదీని ‘‘అంతర్జాతీయ అక్షరా స్యతా దినోత్సవం’’గా జరుపు కోవడం ఆనవాయితీ. 1965వ సంవత్సరం, నవం బర్‌ 17వ తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖా మంత్రుల మహాసభ అనంతరం.. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ప్రకటించబడిరది.…

జన కవితాజ్వాల…

నిరాడంబరత, నిర్భీతి, నిజాయితీ, నిస్వార్థంతో సమాజమే తన జీవనరంగం అనుకున్న కవికి సహజంగానే ప్రభావితం చేయగల కవిత్వాన్ని రాసే శక్తి చేకూరుతుంది. కవి ఎవరు, ఏమిటి అతను అన్నది కాలం నిగ్గుతేల్చి చెబుతుంది. కవిత్వం అనేది అతడిలో ఉంటే ఆ కవి శాశ్వతమై బ్రతుకుతాడు, కదిలించి, ఆలోచిం పజేస్తాడు. ప్రజల స్థితిగతులను తెలుసుకొని సామాజిక కోణాలను…

మానవ-కేంద్రీకృత ప్రపంచీకరణ…

‘‘వసుధైవ కుటుంబకం’- ఈ రెండు పదాల్లో యావత్‌ ‌ప్రపంచాన్నీ ఏకం చేసే లోతైన తాత్త్వికత దాగి ఉంది. ‘‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’’ అన్నదే ఈ రెండు మాటల విశాల భావన. ప్రాదేశిక సరిహద్దులు, భాషలు, భావజాలాలకు అతీతంగా మనమంతా ఒకే సార్వజనీన కుటుంబంగా పురోగమించేలా మనల్ని ప్రోత్సహిస్తూ అందరినీ ప్రపంచ ప్రజానీకం మమేకమయ్యే విశ్వ దృక్పథమిది.…

అసలు సిసలైన ప్రజాస్వామిక వాది రావి

తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యుడు రావి నేడు రావి నారాయణరెడ్డి వర్ధంతి భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరిగిన  మొట్టమొదటి లోక్‌సభ (1951-52) ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్‌ అగ్రనేత జవహర్‌లాల్‌ నెహ్రూను మించిన మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి ఒక తెలుగు వారు అనే విషయం చాలా మందికి తెలియదు. అంతేకాదు, దేశంలోనే ఆ ఎన్నికల్లో అత్యధిక…

మధ్యంతర ఎన్నికలలో అనుకూల ఫలితం

దశాబ్దాల పోరాట క్రమంలో, తెలంగాణ వాసుల చిరకాల వాంఛ నేపథ్యంలో, పలువురి త్యాగాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసన సభ రద్దు జరిగి ఐదేళ్ళు గడిచాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసిఆర్‌ ‌నేతృత్వంలో ఆవిర్భవించిన  తెరాస, కోరి తెచ్చుకున్న నూతన రాష్ట్రంలో జరిగిన తొట్టతొలి శాసస సభ సాధారణ ఎన్నికల్లో…