Category శీర్షికలు

మానవత్వం.!

మనిషి మానవత్వం మనిషి ఆత్మ(విశ్వాసం)గౌరవం మనిషి నిండు కుండ ధైర్యం మనిషికి మంచి తెలుసు మని(గా)షి వర్షంతో ఆడుకుంటాడు మనిషి ద్వివలే నటన కర్త మనిషి జీవనం వయస్సుతో ఉంటుందని మరిచిపోయి డబ్బుతో స్నేహం చేస్తాడు మనిషి ఒక వస్తువే కానీ వస్తువు తనతో తయారువుతుందని మరిచిపోయి బానిసగా మారి డబ్బు జీవితాన్నీ రెండు చక్రాలుగా…

ఆయారామ్‌.. గయారామ్‌లతో ఒరిగేదేముంది..?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఇతర పార్టీలనుండి వొచ్చి చేరుతున్న నాయకులతో దాదాపు అన్ని పార్టీలు హడావిడిగానే ఉన్నాయి. రానున్న అవకాశాలకోసం ఆశతో దశాబ్దాలుగా పార్టీని పట్టుకుని ఉన్నప్పటికీ తమకు నిరాశ ఎదురవడంతో అవమానభారంతో ఇక పార్టీలో ఉండ లేమంటూ పలువురు నాయకులు తామున్న పార్టీ నుండి నిష్క్రమిస్తున్నారు. నిరాశతో రగిలిపోతున్న వీరు వెంటనే మరో…

నేటి చరిత్ర

కార్పొరేట్‌ ‌లకి రేట్లు కడుతూ వారి ఋణాల మాఫియా కి వెన్నుదన్నుగా నిలిచి మాఫీ చేస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి రాబడి ఎక్కడ? ప్రభుత్వ ప్రతినిధులను రాత్రికి, రాత్రే సూటుకేసులతో కొనేస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి ఆదారం ఎక్కడ? నాయకుల విలాసాల కోసం సర్కారు ఖజానాకు గండి కొట్టి పల్లకీలు మోస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి ఆసరా ఎక్కడ? ప్రతిసంవత్సరం…

బిజెపి ఊసే లేదు.. పవర్‌ .. ‌పథకాలే ప్రథాన ఎజండాగా..

‌కాంగ్రెస్‌ ‌టార్గెట్‌గా ముగిసిన మూడు సభలు ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు శాసనసభ నియోజకవర్గాల్లో  బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌  ‌సుడిగాలి పర్యటన చేశారు. ఈ మూడు సభల్లో కూడా అసంఖ్యాక జనం హాజరవడాన్ని చూసి, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్ధులు…

సమైక్యతా మూర్తి మన సర్దార్‌

నేడు ‘‘సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి’’ సువిశాల భారతానికి పునాదులు వేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, నికార్సైన రాజకీయ నాయకుడు, న్యాయవాది, బర్దోలీ పోరాట యోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, తొలి హోంశాఖామంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ జవేరీభాయ్‌ పటేల్‌ 31 అక్టోబర్‌ 1875న నాడియాడ్‌ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో లడ్బా పటేల్‌, జవేర్‌భాయ్‌…

ఉమ్మడి నిజామాబాద్‌లో కారుజోరు

కెసిఆర్‌ ‌పోటీతో ఊరూరా ప్రచారహోరు… గతంలో ఎప్పుడూ కానరాని హుషారు ప్రచారంలో వెనకబడ్డ కాంగ్రెస్‌, ‌బిజెపి నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లా బిఆర్‌ఎస్‌లో జోష్‌ ‌నెలకొంది. కామారెడ్డి బరిలో బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ‌పోటీకి దగడంతో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని ఉత్సాహం కానవస్తోంది.కామారెడ్డి పోటీ ప్రభావం కాస్తా ఉమ్మడి…

తొమ్మిదేండ్ల ప్రగతి నివేదన ప్రజామోదం..!

తెలంగాణ ఉద్య మంలో నీళ్లు, నిధులు, నియా మకాలు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న స్వరా ష్ట్రంలో ఉద్యమ నేత, నేటి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు ఉద్యమ సమయంలో ఎలాగైతే తెలం గాణ అవసరం ఎందుకో నిరం తర చర్చ జరిగిలా ఆనాడు బహిరంగసభలు నిర్వహించి, తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని విశ్వం వ్యాప్తం…

నాటి సరస్వతి నిలయాలు నేటి అజ్ఞాన కేంద్రాలు

ప్రభుత్వం అశాస్త్రీయమైన విధానాలు, జీవం లేని విద్య ప్రమాణాలుతో నైపుణ్యం లేని సమాజాన్ని తయారు చేస్తూనే  ఉంది.  ఉద్యోగాలు లేక కాదు అందుకు తగ్గ పని చేసే వాళ్ళు లేక. ప్రభుత్వ విశ్వ విద్యాల యాలల్లో దశాబ్ద కాలంగా శ్మశాన ప్రశాంతత నెలకొంది. ప్రభుత్వం విశ్వ విద్యాలయాల్లో నియామకాలు మరచి పదిహేను సంవత్సరాలయ్యింది. మెరుగైన జీతాలు…

అరణ్యపర్వం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి విదురుని ధృతరాష్ట్రుడు పిలిపించాడు. ఆయన మనస్సులోగిలి ఉంది. నా రాజ్యానికీ, నా పిల్లలకూ ఎలాంటి ఉపద్రవం రాకుండా మార్గం చెప్పు అన్నాడు. విదురుడు తన మనస్సులోని మాట చెప్పాడు. రాజ్యం సుఖశాంతులతో వుంది. ప్రజాభిమానాన్ని చూరగొనాలన్నా ప్రభువులైన వారు ధర్మపథాన సత్యబద్దులై నడవాలి. మీరు పాండవులను పిలిపించి వారి…