Category శీర్షికలు

అసంఘటిత కార్మిక శక్తి శంకర్‌ ‌గుహ నియోగి

ఒక ఉద్యమం పుట్టింది అది మధ్యప్రదేశ్‌లోని ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు ప్రవాహంగా దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్‌పూర్‌, ‌దుర్గ్, ‌రాజ్‌నంద్‌గావ్‌, ‌సర్గుజా, బిలాస్‌పూర్‌, ‌రాయ్‌గఢ్‌,…

‌డ్రగ్స్ ‌గమ్మత్తు మత్తులో హైదరాబాదీ యువత!

భారతదేశవ్యాప్తంగా దాదాపు 15 శాతం ప్రజలు ఆల్కహాల్‌ ‌దురలవాటుకు, 2.8 శాతం మాదకద్రవ్యాల దుర్వినియోగా లకు బానిసలు అయ్యారని తెలుస్తున్నది. పంజాబ్‌, ‌గోవా రాష్ట్రాల వ్యాప్తంగా గ్రామీణ/ పట్టణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగం 15 – 35 ఏండ్ల వయస్సు కలిగిన యువతలో అధికంగా, ఇతరుల్లో కూడా విచ్చలవిడిగా జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 28.4 కోట్ల ప్రజలు…

మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్‌

అరబ్బుల మత, రాజు కీయ నాయకుడు, ఇస్లాం చివరి ప్రవక్త ముహమ్మద్‌ లేదా మహమ్మద్‌. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరో పాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదామ్‌ ప్రవక్తతో ప్రారంభ మైనది. అనేక ప్రవక్తల గొలుసు క్రమంలో మహమ్మద్‌ చివరివారు. ముస్లిమే తరులు సాధారణంగా మహమ్మద్‌ ను ఇస్లాం మత స్థాపకునిగా…

నిర్లక్ష్యపు నీడలో శాతవాహనుల తొలి రాజధాని!

అవిభక్త కరీంనగర్‌ జిల్లాకు 50 వేల సంవత్సరాలకు పూర్వపు చరిత్ర ఉంది. చరిత్రలో ఆంధ్రులకు లభించినంత వరకు, శాత వాహనుల మొట్ట మొదటి రాజవంశం, ఆదీ మహా రాష్ట్ర లోని  పైఠానో లేక నాసిక  ప్రాంతమో అనుకుంటే కాదని, అంతకు ముందే వీరు ఆంధ్రులని, కరీంనగర్‌ జిల్లా నే  వారి మూల పురుషులకు ఆవాస స్థానమని,…

తేల్చుకోలేకపోతున్న తెలంగాణ వైఎస్‌ఆర్‌ పార్టీ

దివంగత ముఖ్యమంత్రి డా.వై ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి  బిడ్డ తన గమ్యాన్ని తేల్చుకోలేకపోతున్నది. రెండేళ్ళ క్రితం వైఎస్‌ఆర్‌టిపి పేర ప్రాంతీయ పార్టీని స్థాపించిన వైఎస్‌ షర్మిల మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఆయోమయంలో పడిరది. ఈ ఎన్నికల్లో తాను ఒంటిరిగా పోటీ చేయాలా లేక మరో పార్టీతో కలిసి నడువాలా అన్నది ఇదిమిద్దంగా…

చట్టాలు ఎవరికి చుట్టమో ప్రజలకు తెలుసు !

 ‌దేశంలో ఇప్పటికీ ఓ వందమంది ప్రముఖులు-న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, పత్రికా విలేకరులు, సాంఘిక మాధ్యమంలో ప్రముఖులు, కార్మిక నాయకులు, విద్యార్థి నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు వంటి వారు-ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు.90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్‌ ‌సాయిబాబా, ప్రముఖ న్యాయవాది సుధా భరద్వాజ్‌, ‌కవి రచయిత వరవర రావు, విద్యావేత్త స్వయానా డాక్టర్‌ ‌బి.ఆర్‌.…

ఎన్నికలకు ముందే బీజేపీ అస్త్రసన్యాసం..?

తమలపాకుతో తాను ఇట్లాంటే   మొద్దు పరకతో  నేను ఇట్లంటి    అన్నట్లుంది  బీజేపీ  నాయకుల పరిస్థితి. నాకు తెలియకుండా   స్టాంప్‌ ‌కుంభకోణ ంలో  కోట్లు  మింగినోడిని  పార్టీలోకి   నీవు  తీసుకొస్తే,  గ్యాంబ్లింగ్‌   ‌కాసినో, ఆన్లైన్‌ ‌బెట్టింగ్‌,   ‌నార్కోటిక్స్ ‌లో  ఆరితేరిన  వాడిని   నేను  తీసుకొస్తా ఎవరు కాదంటారో…

తెలంగాణకే గర్వకారణం చాకలి ఐలమ్మ

భూ పోరాటంలో పాలకుర్తి చుట్టు పక్కల గ్రామాలైన బమ్మెర, దర్ధెపల్లి,వల్మిడి, ముత్తారం, మల్లంపల్లి,వావిలాల గ్రామాల ప్రజలు ఉత్తేజితులై పోరుబాటన నడిచారు.ఈ పోరుబాటలో తన కుటుంబ సభ్యులందరిని పోగొట్టుకొన్నప్పటికి పోరుబాటను మాత్రం వీడని వీరనారీమణి ఐలమ్మ. తెలంగాణల దొరల మాటలకు, చేతలకు, తిరుగులేని సమయాన బాంచెన్‌ దొర నీ కాల్మొక్త…. అనే రోజుల్లో, దొర పేరు చెబితేనే…

త్వరలో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు ..

నైజమును విరోచితంగా ఎదిరించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ పది సంవత్సరాలలో నిరాశ, నిస్ప్రహా, ఒక రకమైన స్తబ్దత, బద్దకానికి గురైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్వరాష్ట్రం సిద్ధిస్తే లభిస్తాయి అనుకున్న నీళ్లు నిధులు నియామకాలలో ఏ ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాము. నిరుద్యోగులు కాక వికలాయిపోతున్నారు. దాదాపు లక్షన్నర కోట్లు ఖర్చుపెట్టి కట్టిన…