Category శీర్షికలు

అం‌పశయ్యపై తెలంగాణ తెలుగుదేశం

కొన ఊపిరితో  కొట్టుమిట్టాడుతున్న వైనం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తెలుగు నేలపైనే కాదు, భారతదేశ రాజకీయ చరిత్ర లోనే ప్రత్యేకత సంతరించు కుంది. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి లేని ఎన్నో ప్రత్యేకతలు తెలుగుదేశంకు సొంతం. నట సార్వభౌముని రాజకీయ రంగ ప్రవేశంతో, ఒకనాడు తెలుగు సీమను ఏకఛత్రాధి పత్యంగా ఏలిన తెలుగు దేశం పార్టీ,…

దిశదశా లేని చిన్న పార్టీలతో పెను ప్రమాదం!

‘‘తాటిచెట్టు ఎందుకెక్కావంటే, దూడ గడ్డి కోసం అన్నాడంట ఓ పెద్ద మనిషి’’  – మీరు బిజెపి కి, టిఆర్‌ఎస్‌ కి వ్యతిరేకం కదా! చిన్న పార్టీలు  గెలవరని  తెలిసి కూడా ఎందుకు మీరు  బహుముఖ పోటీకి దిగుతున్నారని అడిగితే –  ప్రజల్లో వర్గ చైతన్యం తేవడానికని కొంత మంది – బహుజన రాజ్యాధికార అవసరం గురించి…

ప్రాణాలు కబళిస్తున్న రోడ్లు..

రోడ్డు ప్రమాదాలు :  నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 4,61,312 రోడ్డు ప్రమాదాలలో ( జాతీయ రహదారులలో 1,51,997,రాష్ట్ర రహదారులలో 1,06,682 ,ఇతర రహదారులలో 2,05,633 ) 1,68,491 మంది ప్రాణాలు కోల్పోగా ( జాతీయ రహదారులపై 61,038 రాష్ట్ర రహదారులలో 41,012  ఇతర రహదారులలో 66,441  ) 4,43,366 మంది  గాయాలపాలయ్యారు (జాతీయ రహదారులపై1,44,352   రాష్ట్ర రహదారులలో…

జనసేన ఎంట్రీని తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారా..

తెలంగాణ రాష్ట్ర వేర్పాటు ప్రకటన వెలువడిన తర్వాత తనకు వారం రోజుల పాటు భోజనం సహించలేదని, అన్నం తినడమే మానివేశానని ఆయన పేర్కొనడాన్ని తెలంగాణ ప్రజలు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడమన్నది ఆయనకు ఏమాత్రం ఇష్టంలేదన్న విషయాన్ని ఆ మాటలు స్పష్టంచేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ఇదే విషయాన్ని ఇటీవల…

వృద్ధాప్యాన్ని వరంగా మార్చుకోలేమా..!

ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం సహజం. వృద్ధాప్యం ఓ వ్యాధి కాదు. ముసలితనం శాపం కానే కాదు. వార్ధక్యం ఓ అద్భుత వరం. వృద్ధాప్యం అంటే భారం. ముసలితనం అంటే మూలిగే రోగం. వార్ధక్యం అంటే రోగాల పుట్ట అనే భావనలను తుడిచేద్దాం. వయోభారం అనేక సమస్యల వలయం అవుతున్నది. ముసలితనం అంటే నిరాదరణలు, ఈసడింపులు అవుతున్నాయి.…

‌కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌ముఖాముఖి పోటీ..

కర్ణాటక  ఓటమి బిజెపిని దక్షిణాదిలో అడుగుపడనీయకుండా చేస్తోంది. బలపడాలన్న ఆకాంక్ష ఉన్నా తప్పటడుగులు బిజెపిని అడుసులోకి తొక్కేలా చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలతో ఇప్పుడు ఎన్నికలు ముఖాముఖిగా మారాయి. కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ల మధ్య పోటీగా మారాయి. బిజెపి ఇక పోటీలో లేదనుకునేలా పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కేరళలో ఎలాగూ ఛాన్స్ ‌లేదు. తమిళనాట కూడా బిజెపికి వోట్లు…

కాంగ్రెస్‌తో టిజెఎస్‌, ‌వైఎస్‌ఆర్‌టీపి…

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఓటమి )క్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. ఈ నెల ఆఖరున  జరిగే ఎన్నికల్లో  ఎట్టిపరిస్థితిలో అధికారంలోకి వొస్తామని చెబుతున్న కాంగ్రెస్‌, ‌భారతీయ జనతాపార్టీలు అధికార బిఆర్‌ఎస్‌తో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆలస్యంగానైనా సమర్దవంతమైన అభ్యర్ధులను పోటీలో ని)బెట్టేందుకు ఈ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ అధినేత,…

ఇథనాల్ ఫాక్టరీలతో జరిగే పర్యావరణ విధ్వంసం తెలంగాణకు అవసరమా!?  

పదిహేనేళ్ల క్రితం అన్ని సబ్బండ వర్గాలూ కదిలినట్లుగానే నారాయణపూర్ జిల్లా (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా) మరికల్ మండలం, చిత్తనూరు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో భాగమైవుంటారు! తెలంగాణ వస్తే అనేక విధాలా తమ బతుకులు బాగుపడతాయనే నమ్మి వుంటారు! ‘మంచి అభివృద్ధి’ దిశగా తమ జీవితాలు వెళతాయని, తమ…

ప్రజాస్వామ్య విలువలు పలుచబడుతున్నాయా..!

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిన భారతంలో జరుగనున్న సాధారణ ఐదు రాష్ట్రాల (తెలంగాణ, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, మిజో రామ్‌) ఎన్నికలు సమాధానం లేని పలు ప్రశ్నలను రెకెత్తిస్తున్నాయి. ‘అత్య ంత ఖరీదైన’ ఎన్నికల స్వరూప స్వభావాల విపరీతాలను ఈ ఎన్నికలు తేటతెల్లం చేస్తున్నాయి. సర్వాధి కారాలను లాకప్‌లో బంధించిన ఎన్నికల…