Category శీర్షికలు

ప్రజల పాలన షురూ అయింది ..!

 ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వ అధినేతగా, తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డి ప్రజల అభిమానం చూరగొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి పరోక్షంగా కేసీఆరే అహంకారమే కారణంగా చెప్పుకోవాలి. కుమార్తె పెళ్లి సందర్భంగా రేవంత్‌ రెడ్డిని బయటకు రాకుండా చేయాలని చూసినా.. బెయిల్‌పై బయటకు వొచ్చి మళ్లీ వెంటనే జైలుకు వెళ్ళవలసి…

ముంబైలో కనుమరుగవుతున్న తెలుగు ఆనవాళ్లు!

తాజ్‌ మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరో తెలియక పోవచ్చు కానీ, ఆధునిక ముంబై నిర్మాణంలో మాత్రం తెలుగువారి క్రియాశీలక పాత్ర గురించి తెలియని వాళ్ళెవ్వరూ లేరనే చెప్పొచ్చు. మూడు వందల సంవత్సరాలకు మించిన చరిత్ర కలిగిన ముంబై తెలుగు శ్రామికుల ప్రస్థానం కొలాబా నుండి మొదలై కామాఠిపురా వరకు చేరుకొని, వర్లీ, ఖేడ్‌ గల్లీ, లోయర్‌…

370 ఆర్టికల్‌ రద్దు సమర్థనీయమే

రద్దు నిర్ణయం రాజ్యాంగబద్దమే ఆర్టికల్‌ రద్దుకు రాష్ట్ర అనుమతి అవసరం లేదు జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు ఈ ఆర్టికల్‌ తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కాశ్మీర్‌ అన్ని  రాష్టాల్రతో సమానమే లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంత చేయడం సరైనదే రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేం కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిపై సుప్రీం ధర్మాసనం తీర్పు త్వరగా కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలన్న…

తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం కేవీ రంగారెడ్డి

నేడు కొండా వెంకట రంగారెడ్డి జయంతి తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం ఆయన. తెలంగాణ కోసం నెహ్రుతో సైతం ఢీకొనడానికి వెనుకాడనని ప్రాంతీయ అభిమాని.  పదవీ త్యాగానికి వెన్ను చూపని త్యాగ శీలి. చేయాలను కున్నది ఎన్ని అడ్డకుం లెదురైనా చేసిన ధీశాలి. నిజాం వ్యతిరేక పాలనకు వ్యతి రేకంగా పోరాడి జైలుకు కూడా  వెళ్ళిన…

కాంగ్రెస్‌ హామీ ఇంటర్నేషనల్‌ మోడల్‌ స్కూల్‌

వొచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో వొస్తుందా ? తెలంగాణ స్వరాష్ట్రం అనేక ప్రజా ఉద్యమాల తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది. అయితే సుమారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస ఎమ్మెల్యేల సంఖ్యను ఈ మూడో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 64 సీట్లతో…

తరాల అంతరాలు… ఆలోచనల్లో వ్యత్యాసాలు

కాలచక్ర గమనంలో మార్పు అనివార్యం. నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్‌ నానో యుగం వరకు మానవ నాగరికతలో అనంత మార్పలు చోటు చేసుకున్నాయి. నాడు ఉత్తరాలతో సమాచారం పంపించాం. నేడు క్షణంలో ఈ-మెయిల్‌ ఉత్తరాలు ఖండాంతరాలు దాటుతున్నాయి. నాడు కాలినడకన ప్రయాణాలు చేస్తూ మనిషులు కలవడం చూశాం. నేడు వీడియో కాల్‌తో విశ్వాన్ని…

మయసభలో సుయోధనునిలా ఎన్నికలలో భాజపాకు పరాభవం

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రెండేళ్ళు  నిద్రపట్టకుండా చేసిన ఈటల రాజేందర్‌ రెండు అసెంబ్లీ స్థానాల్లో, అందునా సిఎం పై కూడా పోటీ చేసి ఉభయ నియోజక వర్గాల్లోనూ పరాజయం పాలవడం మరో శరాఘాతం. తెలంగాణ ఎన్నికలు బిజెపి ‘మిషన్‌ సౌత్‌’ కథల పుస్తకంలో మొదటి అధ్యాయం – వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలకు ముందు దక్షిణ…

హావిూలు నిలబెట్టుకోవడం మాకు ఎరుకే

రెండు హావిూలను ప్రారంభించింది హరీష్‌కు తెలీదా ఎమ్మెల్యే హరీష్‌ విమర్శలపై మంత్రి జూపల్లి ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు కామన్‌ సెన్స్‌ లేకుండా మాట్లాడుతున్నారని..ప్రభుత్వం ఏర్పడి రెండే రోజులవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. తాము ఇచ్చిన హావిూలను ప్రారంభించామని కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని…

అవినీతి విషవృక్షం మూలాలెక్కడ?

నేడు అంతర్జాతీయ అవినీతి  వ్యతిరేక దినోత్సవం అవినీతి విష వృక్షానికి ఎన్నో కొమ్మలున్నాయి, కొమ్మల మాటున ఎన్నో అవినీతి పక్షులు ఒదిగి పోయి, హాయిగా సేద తీరుతున్నాయి.  కోట్ల కొద్ది ధనం కేవలం కొంత మంది స్వంతం. అది స్వార్జితం కాదు. ప్రజాధనం.  21వ శతాబ్ధంలో కూడా ఇంకా కోట్లాది మంది ప్రజలు ఈ ప్రపంచంలో…