Category శీర్షికలు

ఫలితాల పై ఉత్కంఠ ..!

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. పోలింగ్‌ పూర్తయ్యింది…ఇక కౌంటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవిఎలంను స్ట్రాంగ్‌ రూమ్‌లకు పంపి పటిష్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ సీట్లు వొస్తాయని ప్రకటించడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆనందోత్సాహలు నెలకొన్నాయి. గ్రామాల్లో…

రాజకీయ దురంధరుడు మర్రి చెన్నారెడ్డి

 డిసెంబర్ 2…మర్రి చెన్నారెడ్డి వర్ధంతి మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 – డిసెంబర్ 2, 1996) భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. 1978 నుండి 1980 వరకు, 1989 నుండి 1990 వరకు రెండు పర్యా యాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా (1974-1977), పంజాబ్ గవర్నర్…

పిఎం2.5 గాలి కాలుష్య కోరల్లో భారతం!

గాలి కాలుష్యం సువిశాల భారతావవని సమస్యగా గుర్తించబడిరది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదన ప్రకారం భారతదేశ సగటు పిఎం2.5 గాలి కాలుష్య గాఢత సురక్షిత స్థాయి కన్న 10.7 రేట్లు అధికంగా నమోదు కావడం ఒక ప్రమాదకర, ప్రాణాంతక హెచ్చరికగా పేర్కొనబడుతున్నది. గాలిలో 2.5 మైక్రాన్స్‌ లేదా అంత కన్న తక్కువ వ్యాసం కలిగిన ‘‘ధూళి…

డియర్‌ ప్రజాస్వామ్యమా..!

డియర్‌ ప్రజాస్వామ్యమా మాట్లాడుతున్నాం మేము నీ పీకపై కాలుపెట్టి అరుస్తున్నాం మేము నిన్ను తాకట్టు పెట్టి పుట్టుకతో కొందరం బానిసలం పుట్టాక మరి కొందరం మా తల్లుల పురిటి నొప్పుల్లో లోపం లేదు మా మకిలీ బుద్ధుల్లో మమ్మల్ని పురిగొల్పే కంతిరి రాజ్యకాంక్షీయుల తుప్పు అలోచనల్లో ‘మా’ ‘మేము’ ‘మాది’ ‘మనది’ అన్న స్పృహ కూడా…

అందంగా…ఆనందంగా

గుభాళించిన మనసులో గుప్పుమన్న స్వచ్ఛమైన ఆలోచనలు, ఎన్నడూ చూడని అందమైన నవనీతం లాంటి భావాలు, సుతిమెత్తగా మనసు తాకే మృదు మనోహర వైఖరి ప్రతి మాటలో ఆదర్శంతో కూడిన ఆప్యాయత ప్రతి చూపులో ఆదరణతో కూడిన అభిమానం పరవళ్లు తొక్కుతుంటే కలిగే పరవశం… ఉరకలు తీస్తుంటే ఎగిసే పరాధీనం క్షణం కాలం ఎదుటపడితే చాలు మనసు…

క్యూ ..మోసం…

వస్తువు రూపాయే. దాన్ని చూపే దర్జా ఐదు రూపాయలు. అద్దాల అంగడి అంగిట నుండి రాలిపడ్డ అంకె వేసే రంకె ఎంత దూరమైనా చప్పుడొకటే. కాలుపెట్టినది ఒక కోరిక. చూపును మెలదెప్పి, మోసం చేసి రుచి చూపేది నాలుగు కోరికల్ని. అంగరంగ వైభవంగా జేబుకు పెట్టె చిల్లుకు క్యూలో నిలబడి మోసపోవడమే ఫ్యాషన్‌. సెంటర్‌ ఏ.సి.తో…

ఎక్కిస్తున్న విషాన్ని తొలగించి !!

చరిత్రలో నేటి రోజుల పేజీల్ని చింపేయండి! మతపిశాచుల శాసనాలను ధ్వంసం చేసి ఐక్యతా గీతాన్ని ఆలపించండి ! మతమంటూ విధ్వంసం సృష్టిస్తే నడిబజారు ఊరికొయ్యాలకు వ్రేలాడ కట్టండి ! అలముకున్న అంధకారాన్ని తగలబెట్టండి . ఆలస్యం చేస్తే – జీవించే హక్కును జన్మించేహక్కును లేకుండా చేస్తుంది! చెంరచబడ్డ చెరచబడ్డ వారి సాక్షిగా ఐక్యతా లేవదీసి రాజ్యాంగంలోని…

నింగిని నేలకు వంచింది

మనిషి మనిషికి మనసంట మనసు మనిషి వేరువేరంట మనిషి మనిషికి పేరంట పేరు పేరు అవి వేరంట పేరు లేని మనిషి లేరంట మనసు లేని మనిషి వేరంట మనిషిలో మనసు ఉన్నా అది పైకి ఎప్పుడు కనిపించదంట మనిషికి మనసుకు సరిపడదంట లోలోన ఏదో ఒక తెలియని వారంట మనిషికి మనసే తోడంట అవి…

సూక్తి పరిమళం..

వసివాడని జ్ఞాన పరిమళమే పద్యం. అప్రతిహతమైన సృజన రూపంగా, హృదయ రంజకమైన అసిధారా ప్రవాహంగా పద్యం సదా పరిఢవిల్లుతూనే ఉంది. తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు పరంపరలుగా వస్తున్నా తన ప్రాభవాన్ని పదిలం చేసుకుంటూ పద్యం జనరంజకమై దూసుకుపోతూనే ఉంది. సంస్కృత కవి భారవి, తెలుగు కవులలో తిక్కన తక్కువ పదాలలో ఎక్కువ అర్థాన్ని చెప్పే…