పాలస్తీనా పౌరులు ఏం పాపం చేశారు…?

హమాస్ దాడుల తరువాత ఇజ్రాయిల్ పాలస్తీనాలో ఉన్న హమాస్‌ను అంతం చేయాలని బహిరంగ యుద్ధాన్ని ప్రకటించిన తరువాత హమాస్‌ను అంతం చేసిందో లేదో తెలియదు గాని ఈ పరిస్థితుల్లో పాలస్తీనాలోని పాపం పుణ్యం ఎరుగని పెద్దలు, ఏమి జరుగుతుందో తెలియని పసివాళ్లు బలైపోతున్నారు. గాజా లో హమాస్ చేతిలో ఉన్న 240 మంది బందీలలో కొంత…







