Category శీర్షికలు

ఓరుగల్లు కురుక్షేత్రంలో విజేతలెవరు?

త్రిముఖ, చతుర్ముఖ పోటీలో పన్నెండు నియోజకవర్గాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేకప్రతినిధి) రేపటితో ప్రచారానికి తెరపడనుంది. ఉన్న కొద్ది సమయాన్ని  వినియోగించుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. సవాళ్ళు  ప్రతిసవాళ్ళు, వాగ్ధానాలు, గ్యారెంటీలు, మానిఫెస్టోలతో రాష్ట్ర మంతా హోరోత్తి పోతున్నది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ స్థానాలను సాధించుకునేది ఇదిమిద్దంగా చెప్పే పరిస్థితి…

కౌంట్‌ డౌన్‌.. 03 ప్రజా‘తంత్రం’

పాలిటిక్స్‌ అంతటా ఒకటే ట్రిక్స్‌ పగ్గాల కోసమే సాగుతోన్న రేస్‌ స్వలాభానికే అన్నిటా ఫస్ట్‌ ప్లేస్‌ ప్రజాహితం అన్న మాటే మైనస్‌ మార్పు కోసం ఉన్నది చాయిస్‌ తీర్పరుల నిర్ణయమే దీనికి ప్లస్‌ అవినీతి నేతలకి ఉండొద్దు బేస్‌ గట్టిగా వినిపించాలి ఈ వాయిస్‌ – వి.రమేష్‌ బాబు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ…

కార్తీక పౌర్ణమి… గురునానక్‌ జయంతి

పదిమంది సిక్కు గురువులలో ప్రధములు గురునానక్‌ దేవ్‌. 1469లో పాకిస్తాన్‌ లోని ప్రస్తుతం లాహోర్‌ సమీపంలోని తల్వాండీ గ్రామంలో (నన్కానా సాహిబ్‌)లో నానక్‌ దేవ్‌ కార్తీక పౌర్ణమి పుణ్య దినాన నవంబర్‌ 29న హిందూ కుటుంబంలో జన్మించారు. హిందూ ఇస్లామియా మత గ్రంథాలను చదివి, అవగాహన చేసుకుని, రెండు మతాలకు భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించారు.…

మార్పు విత్తు విత్తు

ఎంత చెప్పిన గాని ఎంత విన్నను గాని వోటు అమ్ము కుంటాడు చేటు తెచ్చు కుంటాడు ఒక్కరోజు ఆనందం ఐదేండ్ల వరకు గోవిందగోవిందా… శక్తి మంతమైన వోటు యుక్తిగా వేయాలి కదా వోటు పని చేసే వారికి కదా వోటు మోసాలకు వేషాలకు వేయాలి ఆడ్డు కట్ట… ఈరోజే  మొదలు ఈరోజే అదను మార్పు విత్తు…

ప్రపంచ దేశాల్లో ఔషధ తయారీ కేంద్రంగా భారత్‌

ప్రపంచ ఫార్మస్యూటికల్‌ పరిశ్రమల సూచీలో ఔషధాల విలువ, నాణ్యమైన ఔషధాల సరఫరాలను పరిగణనలోకి తీసుకొని తయారు చేసిన జాబితాలో ఇండియా 14వ స్థానంలో ఉన్నది. ఆత్మ నిర్భర భారతంలో భాగంగా ఫార్మా సెక్టార్‌ అభివృద్ధికి సంబంధించిన పాలసీలు, ప్రోగ్రామ్లు గత కొన్నేళ్లుగా అమలు చేయబడుతున్నాయి. 2020 నుంచి భారత్లో ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించడం, ఆర్‌ డ…

సభ్యతగల సమాజాన్ని ఛిద్రం చేస్తున్న డీప్‌ ఫేక్‌

డీప్ఫేక్లు (‘‘డీప్‌ లెర్నింగ్‌’’ మరియు ‘‘ఫేక్‌’’) అనేవి  ఒక వ్యక్తి యొక్క పోలికను మరొకరితో నమ్మదగిన విధంగా భర్తీ చేయడానికి డిజిటల్గా మార్చబడ్డాయి. డీప్ఫేక్లు లోతైన ఉత్పాదక పద్ధతుల ద్వారా ముఖ రూపాన్ని మార్చడం,  నకిలీ కంటెంట్ను సృష్టించే చర్య కొత్తది కానప్పటికీ, డీప్ఫేక్లు మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నుండి శక్తివంతమైన సాంకేతికతలను ప్రభావితం…

ప్రభుత్వ వ్యతిరేకత, అసంతృప్తుల అండతో విజయ కేతనం..

ఆశల పల్లకిలో తెలంగాణ కాంగ్రెస్‌ తెలంగాణలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఏకం అయ్యారు. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. మొన్నటివరకు భారత్‌ రాష్ట్ర సమితి వెంట ఉంటూ వచ్చిన ఈ మైనారిటీ వోటుబ్యాంకు.. కాంగ్రెస్‌ వైపునకు మళ్లడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ హామీలను నెరవేర్చకపోవడం, బీజేపీతో బీఆర్‌ఎస్‌ లోపాయకారి…

బలం పుంజుకున్న భాజపాకు ఎన్నికల్లో గెలుపు భరోసా

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ఏ పార్టీ అధికారంలోకి వొస్తుందన్న అంచనాలు పలు రకాలుగా ఉన్నాయి. ఒక్కో పార్టీదీ ఒక్కో అంచనా. ఆత్మవిశ్వాసం కావొచ్చు. తమను ప్రజలు ఆదరించే పరిస్థితి ఉందని నమ్మకం కావొచ్చు. ఈసారి అధికారం తమదేనని ప్రతి పార్టీ అంటోంది. భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి రావడం ఖాయమని…

కౌంట్‌ డౌన్‌..05 ప్రజా‘తంత్రం’

ఎవరి పథకాల్లో ఏముంది ఘనం? ఉచితాలకి రాసిస్తారు హామీపత్రం! ఎంతకాలం చేస్తారు ఈ పందేరం? ఖజానాపై పడుతోంది పెనుభారం! సంక్షేమ పథానికి మారిందా అర్ధం? అప్పుల కోసం బిక్షమెత్తడం నిజం! ప్రణాళికలకి ఎక్కడుంది ప్రమాణం? శాస్త్రీయ దృక్పథమే రక్షణమంత్రం! – వి.రమేష్‌ బాబు దేశ ప్రధాని, బీజేపీ అగ్రనాయకుడు నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్‌ మంత్రి…