Category శీర్షికలు

జ్ఞాపకాల ఊటబావి…

మానవ జీవితంలో విలువైనది, కీలకమైనది వృద్ధాప్యం. పరిణతతో సాగే జీవన సారాంశదశ అని కూడా చెప్పొచ్చు. జీవితంలోని అనేకానేక అనుభవాలను సమీక్షించుకంటూనే ఎదురయ్యే సమస్యలను మరింత పటుత్వంతో పరిష్కరించే శక్తిని పెంపొందించుకోవాలంటూ వృద్ధోపనిషత్ను కవితాత్మకంగా ఆవిష్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత కవి ఆచార్య ఎన్ గోపి. వృద్ధుడంటే ఆయన దృష్టిలో జ్ఞానవృద్ధికి…

దేముడికో విన్నపం!

లాటరీ దక్కెంత అదృష్టం ఇవ్వలేదు కానీ! టిక్కెట్టు కొనేంత అవకాశం నాకు ఇచ్చాడు.! ఆకాశాన్ని మోసేంత శక్తి ఇవ్వలేదు కానీ! అంబరం కాంచేంత కన్నులు నాకు ఇచ్చాడు   వేదాంతాన్ని వల్లించే భాషణం ఇవ్వలేదు కానీ మంచిని పలికే మాట నాకు ఇచ్చాడు మహత్యం చేసే చేతులు ఇవ్వలేదు కానీ మానవత్వం చూపే చేతలు నాకు…

విచ్చుకోలేని బంధాలు

స్వార్ధం సంకెళ్ళు తెంచేసింది బంధాలను దూరం చేసింది బాధ్యత నుంచి పారిపోవద్దన్నది   మనిషి జ్ఞానానికి పరీక్ష పెట్టింది ప్రకృతినుంచి పాఠాలు నేర్చికోమంది   కరోనా మహ్మరి మనిషి మూతికి గుడ్డ కట్టించింది సరిహద్దులు గీసేసింది   తెలివిగలవాడినని తైతెక్కలాడిన మనిషి మదం అణచివేసింది కళ్ళను తెరిపించింది   కొత్త వేరియంట్ రూపంలో సంచరిస్తుంది కొత్త…

కనిపించే కాల ధర్మం

నేనెప్పుడు చూడలేదు పాత ఉదయాలను ప్రతి ఉదయం నవోదయమే ! ఉదయ సంధ్యా సమయాలు ఎప్పుడూ ఆహ్లాదకరమే ! ఉదయాలను ఎన్ని చూస్తున్నా ప్రతి ఉదయం కొత్తగానే ఉదయిస్తుంది కదా ! గత ఉదయాలు మిన్న మిన్న గా పాతబడిపోవడం అంటే మెల్ల మెల్లగా అంతరించి పోవడమే! చల్లని సాయంత్రాలు మండు టెండలు కొత్తగానే నిరంతరం…

పాలస్తీనా పౌరులను కాపాడేదెవరు..?

వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లకు 2023 అత్యంత ఘోరమైన సంవత్సరం పాలస్తీనియన్ల కోసం ఐక్యరాజ్య సమితి రిలీఫ్‌ ఏజెన్సీ ( యు యన్‌ ఆర్‌ డబ్ల్యు) మరియు యు యన్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ నుండి తాజా హెచ్చరికలు ఆకలి ముప్పును ఎత్తి చూపుతున్నాయి. ఎన్‌క్లేవ్‌ యొక్క ఉత్తరం మరియు మధ్యలో తీవ్రమైన బాంబు దాడుల వలన వేలాది…

నిరంతర పరిశోధకులు ఇస్రో శాస్త్రవేత్తలు !

అంతరిక్షంలో విజయాలు అంత సులువుగా రావు. ఎంతో కఠోర పరిశ్రమ చేసినా ప్రకృతి ఒక్కోసారి వికటిస్తుంది. అందుకు చంద్రయాన్‌ `2 లో ఎదురైన సమస్యలే నిదర్శనం. కానీ తరవాత ప్రజ్ఞాన్‌ రోవర్‌ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపింది. గత ఏడాది చరిత్రాత్మక చంద్రయానంతో అద్భుతాన్ని సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, మరో అద్భుత విజయంతో…

భారతీయ సంఘ సంస్కర్త సావిత్రి బాయి ఫూలే!

నేడు సావిత్రి బాయి ఫూలే 193వ జయంతి భారతీయ సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి, ఆధునిక భారత దేశ తొలి మహిళా  ఉపాధ్యాయిని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే 193 వ జయంతి ఉత్సవాలను ఈరోజు దేశమంతా జరుపుకుం టున్నాం. సావిత్రిబాయి ఫూలే  మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే…

రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్‌ మార్క్‌

తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఇరవై అయిదు రోజులు కావొస్తున్నది. ఈ కొద్ది కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ తన మార్క్‌ను ప్రదర్శించుకుంది. మునుపటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదని, పాలనాపగ్గాలు చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పకనే చెప్పినట్లుంది. ఎన్నికలముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల వాగ్ధానాన్ని పదవి అలంకరించిన మరుసటి రోజున్నే…

మాల్స్‌లో పనిచేస్తున్న వారూ మనుషులే…!!!

ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలలో మాత్రమే కనిపించిన మాల్స్‌, మార్ట్స్‌ ఇప్పుడు ప్రతీ పట్టణాలలో దర్శనమిస్తున్నాయి. ఇవి ఎక్కువగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్‌ మరియు గృహోపకరణాలు, జ్యులరీ రంగాలలో ఉంటున్నాయి. వీటివలన ఎంతో మంది యువతకు ఉపాధి కలిగించడం చాలా ఆనందించదగ్గ విషయమే. వెళ్ళగానే గ్లాస్‌ తలుపులు తీసి ఆహ్వానించే వారినుండి సేల్స్మెన్‌ వరకూ నవ్వుతూ మనకు…