special Stories

special Stories

ప్రజల ఆశగా ఎదురు చూస్తున్న 2026-27 బడ్జెట్

“2025–26 కేంద్ర బడ్జెట్‌ను ప్రభుత్వం వికసిత భారత్‌ గా ప్రచారం చేసింది. మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఎకానమీ, రైల్వేలు, రహదారులు, రక్షణ రంగం వంటి అంశాలపై భారీ కేటాయింపులు చేశామని చెప్పుకుంది. కానీ ఆ బడ్జెట్ ప్రజల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొచ్చింది? నిరుద్యోగ యువతకు ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి? రైతుల ఆదాయం ఎంత పెరిగింది?చిన్న,…

విద్యలో డిజిటల్ విప్లవం

  “పుస్తకాలకు సరిహద్దులు లేని ప్రపంచాన్ని విద్యార్థులకు పరిచయం చేసే వేదిక NDLI.”   జాతీయ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (National Digital Library of India – NDLI)ను 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇది భారత విద్యాశాఖ (మాజీ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ) ఆధ్వర్యంలో, ఐఐటీ ఖరగ్పూర్ ద్వారా అభివృద్ధి…

వియత్నాం పర్యటన -3

giriyanam

“హోయ్ నదిలో ఇరవై నిముషాలు ప్రడవ ప్రయాణం చేసాము. రంగు రంగుల కాగితపు లాంతర్లలో దీపాలను ఉంచి నదిలో వదిలాము. ప్రతి పౌర్ణమి రోజు చుట్టూ ఉన్న విద్యుద్దీపాలను కూడా ఆర్పేసి లాంతర్ల పండుగ చేస్తారని గైడ్ చెప్పాడు. ఈ సాంప్రదాయం చైనీస్, జపనీస్ సంస్కృతితో వచ్చింది. నదిలో లాంతరు దీపాలను వదలడం వల్ల తమ…

స‌నాత‌న యోధుడి వ్యూహాత్మ‌క మౌనం!!

“ఎంతో జాగ్ర‌త్త‌గా స‌నాత‌న యోధుడిగా త‌న‌ను తాను ప్ర‌ద‌ర్శించుకుంటున్న ప‌వ‌న్ క‌ళ్యాన్  ఇప్పుడు త‌న సొంత‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటుండంలో తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు ఒక ప్ర‌భుత్వ ఉద్యోగిని గ‌త 18 నెల‌లుగా స‌ద‌రు ఎమ్మెల్యే వేధింపుల‌కు గురిచేస్తున్నాడంటూ, అత‌ని సంభాష‌ణ‌ల‌కు సంబంధించిన వీడియోను విడుద‌ల చేయ‌డంతో దుమారం రేగింది.…

తెలుగు పాటకు విప్లవ బాటను చూపిన గద్దర్

“1970 నుంచి గద్దర్‌ ఒగ్గుకథలు, బుర్రకథల రూపంలో ఆయనలో మొగ్గ తొడిగిన సాంస్కృతిక చైతన్యం కాలక్రమంలో పోరాట గీతికగా రూపుదిద్దుకుంది. ప్రజాచైతన్యమే లక్ష్యంగా పాటను ఉద్యమబాట మళ్లించి ప్రజాయుద్ధనౌకగా చెరగని ముద్రవేశారు. చిన్ననాటి నుంచే ప్రజాజీవితాన్ని ప్రారంభించిన గద్దర్‌ తుదివరకూ పీడితవర్గ పక్షపాతిగానే జీవనం సాగించారు. నడుముకు తెల్లని పంచె, ఒంటిపై నల్లటి గొంగడి, చేతికి…

బొగ్గు బుక్కని వారెవరు?!  

“మొత్తం మీద ఈ వ్యవహారంలో శోధ కన్ స్ట్రక్షన్స్, సృజన్ రెడ్డి, నేషనల్ కన్ స్ట్రక్షన్ కంపెనీ, జి ఆర్ ఎన్ అండ్ మహాలక్ష్మి, వారాహి జీకే ఆర్ జాయింట్ వెంచర్, మేఘా ఇంజనీరింగ్, సుశీ హైటెక్ వంటి పేర్లు బైటికి వచ్చిన కాంట్రాక్టర్లు, ఇంకా పేర్లు బైటికి రాని కనీసం అరడజన్ కాంట్రాక్టర్లు అందరూ…

ఊహల ఊడలు

నీ మాటొకటి పడి మొలిచి నా బ్రతుకులో పెద్ద వృక్షమయ్యావు. నీ తలపు వీచిప్పుడల్లా ఊగే ప్రతి ఊహ ఊడలు బారి ఆ నీడలో నీవెక్కడున్నా చల్లగా రోజూ కాసేపు గడుపుతాను. సేద తీరే ప్రతి సంగతిని తృప్తిగా మనసారా గుండెలో దాచుకుంటాను.. -శ్రీ సాహితి

కృత్రిమ మేధస్సు

ముందుగా ఒక నీడ పడింది ఆ నీడకు శరీరం ఇంకా లేదు దానిని భవిష్యత్తు నుంచి వచ్చిందంటారు, కాని అది నిలిచింది మన వర్తమాన ఆలోచనల గోడలపై. ఆ నీడకు మనమే పేరు పెట్టాం: “కృత్రిమ మేధస్సు.” పేరు పెట్టిన క్షణమే అది ఒక భావన నుంచి వస్తువుగా మారింది; ప్రశ్నగా కాదు… అనివార్యతగా స్థిరపడింది.…

ముఖయోగం!

మెరుపు తీగెలు డ్రెస్సింగ్ టేబుల్ యెక్కి అద్దంలో చూసుకున్న మార్జాలానికి యెదురుగా పిల్లి కనిపించింది! ‘మార్జాలమా నువ్వు పిల్లిగా మారిపోయావేం?’ ఆందోళనగా అడిగింది మార్జాలం. అలా అడుగుతున్నప్పుడు ‘జటా కటాహ సంభ్రమమ్ భ్రమమ్ – నిలింప నిర్జరీ – విలోల వీచి వల్లరి – విరాజ మాన మూర్ధవి – ధగద్దగ ధగజ్వలల్ల – లలాటా…

వాటిని తిరగరాసే హక్కు మనకి లేదు

ప్రపంచ సాహిత్యాన్ని ఇష్టంగా చదువుకుంటూ నిర్మొహమాటం, నిజాయితీ పరికరాలుగా సమకూర్చుకున్న అరుదైన విమర్శకురాలు నాగినీ కందాల. సాహిత్య విమర్శ నేపథ్యంగా ఆమె ‘శోభ’ పాఠకుల కోసం ఇచ్చిన ఈ విలువైన ఇంటర్వ్యూ మూడు వారాల పాటు ప్రచురిస్తాము. సాహిత్య విమర్శ పరిధి- రచనలోని గుణదోష విచారణ మాత్రమేనా, అంతకు మించి ఉంటే మీ దృష్టిలో అవేమిటి?…