గూడులేని చెంచులకు 10 వేల ఇందిరమ్మ ఇండ్లు

ఐటిడిఎ పరిధిలోని ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా మంజూరు గవర్నర్ , సిఎం ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరతరాలుగా సొంత ఇండ్లకు నోచుకోని ఆదిమ గిరిజన తెగలలోకి అతి బలహీన వర్గమైన చెంచుల సొంతింటి కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేయబోతోందని రెవెన్యూ,…









