special Stories

special Stories

ఎస్సీ ఎస్టీ ల పై అత్యాచారాలకు నిలయంగా మారిన తెలంగాణ

 “గత టిఅర్ ఎస్ పాలనలో 2017 లో రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ళలో ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు దళిత వాడ పై దాడి చేసి 40 రోజులు లాకప్ హింసలకు పాల్పడి జైలు పాలు చేసారు. అధికారంలోకి వస్తే కేసులు ఎత్తి వేస్తామని పొలీసుల పై అట్రాసిటి కేసులు నమోదు చెస్తామని ,బాధితులను అదుకుంటమనే కాంగ్రెస్…

చరిత్రను నిలబెట్టి, చూబెట్టే జాతర

“ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ప్రత్యేకముగా ఒక విషయాన్ని చెప్పాలి. ఏ ఆదివాసుల, మూల వాసుల చరిత్రను తరతరాలకు తెలుపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందో అంతే శ్రద్ధతో నిర్లక్ష్యానికి గురవుతున్న ఆదివాసుల హక్కులను అమలు చేయడానికి కృషి చెయ్యాలి. ఐదవ షెడ్యూల్ ఏరియాలో అమలు కావలసిన చట్టాలన్నీ పాలకుల చర్యలవల్ల నిర్వీర్యానికి గురవుతున్నవి. ఆదివాసి ప్రాంతాల్లో స్వయంపాలనకు…

ఆయన ‘ధిక్కార కెరటం’ కాదు!

వారు ప్రశ్న కాదు, సమాధానం. ఆయనది ధిక్కారం కాదు, పరిష్కార వైఖరి. నిర్మాణాత్మకంగా పనిచేయడంలో ఎదురీదక తప్పని స్థితిని అడుగడుగునా ఎదుర్కొని సదా చిత్తశుద్దితో ధైర్యసాహసాలతో ప్రజల పక్షం వహించిన యోధుడాయన. వారి ఆత్మకథ తెలంగాణకు దారిదీపం. రేపటి రోజుకు వైతాళికం. -కందుకూరి రమేష్ బాబు నేడు నిజంగా శుభదినం. ముచ్చర్ల సత్యనారాయణ గారి 93వ…

తెలంగాణ: ‘పెద్ద’ ఎవరు, ‘మనుషులు’ ఎవరు?

“క్షణం క్షణం తెలంగాణ ద్రోహం సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు 2026లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, పక్కన ఉన్న ఆంధ్రప్రభుత్వం ముఖ్యమంత్రులు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అందుకు బలీయమైన ద్రోహాలు కావాలని చేస్తున్నారు. ఇక ఎవరు పెద్దమనుషులు ఎవరు, జెంటిల్మెన్ వారెవరు? ఇద్దరు అన్నదమ్ములు  ఆస్తి వివాదంలో కోర్టులో సవాలుచేసుకుంటే పై…

 ప్రజల ఆకాంక్షలకు ‘ప్రజాతంత్ర’ నిరంతర ప్రతిబింబం

నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రికను ఆదరించాలి: ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి ప్రజాతంత్ర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ సుబేదారి, ప్రజాతంత్ర, జనవరి 20 : తెలంగాణ ఉద్యమ గడ్డపై ప్రజల గొంతుకగా ప్రజాతంత్ర దినపత్రిక నిలుస్తోంద‌ని హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.   ప్రజాతంత్ర నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను-2026ను హనుమకొండ సర్క్యూట్ హౌస్‌లో…

యూత్ ఐడియాథాన్‌లో డీపీఎస్ విద్యార్థుల ప్రతిభ

‘ఫావమ్ లింక’కు వ్యాపారవేత్తలు, నిపుణుల ప్రశంసలు వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 20: థింక్ స్టార్టప్, సీబీఎసఈలు సంయుక్తంగా ఐఐటి దిల్లీలో ఆదివారం నిర్వహించిన ప్రతిష్టాత్మక యూత్ ఐడియాథాన్ కార్యక్రమంలో వరంగల్ జిల్లా పెండ్యాలలోని డీపీఎస్ సీబీఎసఈ పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబరిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారని పాఠశాల చైర్మన్ రవికిరణ్ రెడ్డి ఒక ప్రకటనలో…

మేడారంపై ఎన్నాళ్లీ చిన్నచూపు ?  

అడవి బిడ్డల ఆత్మగౌరవానికి జాతీయ హోదా దక్కాల్సిందే! 4 కోట్ల మంది భక్తులు తరలివచ్చే దక్షిణ భారత కుంభమేళాపై వివక్ష ఇది ప్రాంతీయ పండుగ కాదు..  పది రాష్ట్రాల ప్రజల అచంచల విశ్వాసం ప్రధాని, హోం మంత్రులు మేడారం గడ్డపై అడుగుపెట్టని వైనం జాత‌ర‌కు హాజ‌రు కావాలి.. నిధులు కేటాయించాలి..    గిరిజ‌న సంస్కృతిని గౌర‌వించాలి…

ఏఐ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యం

Partnership with Telangana in the field of AI

ఆసక్తి కనబర్చిన రాయల్‌  ‌ఫిలిప్స్ హైదరాబాద్‌లో నాలెడ్జ్ ‌హబ్‌ ఏర్పాటుపై చర్చ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి20: ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ (ఏఐ) ‌రంగంలో తెలంగాణతో భాగస్వామ్య మయ్యేందుకు  ప్రముఖ హెల్త్ ‌టెక్‌ ‌సంస్థ రాయల్‌ ‌ఫిలిప్స్ ఆసక్తి చూపింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్ ‌హబ్‌ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక-2026 వార్షిక సమావేశాల్లో భాగంగా స్విట్జర్లాండ్‌లోని…

భారత్‌ ‌ఫ్యూచర్‌ ‌సిటీ అభివృద్ధికి తోడ్పాటు

తెలంగాణతో కలిసి పనిచేస్తామన్న యూఏఈ రేవంత్‌తో మంత్రి అబ్దుల్లా బిన్‌ ‌తౌక్‌ అల్‌ ‌మార్రీ భేటీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి20: భారత్‌ ‌ఫ్యూచర్‌ ‌సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూఏఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచ్‌.ఈ. అబ్దుల్లా బిన్‌ ‌తౌక్‌ అల్‌ ‌మార్రీ తెలిపారు.…

ముంబై మున్సిపల్ కార్పొరేషన్: బీజేపీ కొత్త శకం

1997 విజయం తర్వాత శివసేన నుండి బిఎంసి (BMC) పగ్గాలను భారతీయ జనతా పార్టీ హస్తగతం చేసుకుంది. మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ , బిఎంసి విజయం మాత్రం ఆ పార్టీ కిరీటంలో అత్యంత విలువైన రత్నం వంటిది. 2017తో పోలిస్తే పార్టీ పనితీరు స్వల్పంగా మాత్రమే మెరుగుపడింది…