special Stories

special Stories

క‌త్తిమీద సాములా మ‌ధ్య‌ప్రాచ్య దౌత్యం!

“సౌదీ అరేబియా-ఇరాన్ ల‌మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఎందుకంటే యెమెన్ అంత‌ర్యుద్ధంలో పాల్గొంటున్న ప్ర‌త్య‌ర్థి వర్గాల్లో చెరో దానికి మ‌ద్ద‌తివ్వ‌డంతో ప్ర‌స్తుతం ఆ దేశం రావ‌ణ‌కాష్టంగా మారింది. అయితే ఇటీవ‌లి కాలంలో సౌదీ అరేబియా ఒక అడుగు వెన‌క్కి వేసి, దౌత్య‌మార్గాల ద్వారా ఇరాన్‌తో స‌మ‌స్య ప‌రిష్క‌రించుకోవ‌డం మ‌న‌కు ఊరట క‌లిగించిన అంశం. ప్ర‌స్తుతం మ‌న‌కు…

ఇక్కడ దండుపాళ్యం ముఠాలెవరు!?

“ఈ ఎపిసోడ్ నిర్థారణ చేసింది ఏమంటే ప్రధాన మీడియా సంస్థలు,అధికారపక్షం మధ్య ఎంత బలమైన అనుబంధం ,అక్రమ బంధం కొనసాగుతుంది.పరస్పర ప్రయోజనాల కోసం వారేమి చేస్తున్నారనే విషయం ప్రజల ముందు బహిర్గతం అయ్యింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్టు కాదు.తాము, మంత్రివర్గం సుద్దపూసలమే,పైగా మేము ఏ మెరుగని లేగదూడలం, ,మీడియానే ఆంబోతులు…

నిర్లక్ష్యపు నీడలలో శాతవాహనుల తొలి రాజధాని

“వీటిలో కొన్ని కోటిలింగాల పొలములలో బ్రాహ్మీ లిపి లోని శిలా ఫలకాలు వెలుగు చూశాయి. ఇచట లభించినట్లు అపు రూప నాణెములు వేరెచ్చటా లభించని కారణంగా , కోటిలింగాల శాతవాహ నుల తొలి రాజధాని అని, పరిసర ప్రాంత కేంద్ర స్థానమని స్పష్టమైంది. కోటిలింగాలలో నే  నరహరిశర్మ పంచమార్క్ నాణేలు , ఇతర అపు రూప…

రోబో కాల్స్ స్పామ్ కాల్స్ యమ డేంజర్

” భారతదేశంలో ఈ సమస్య అనవసర వాణిజ్య కమ్యూనికేషన్లు మరియు స్పామ్ కాల్స్ రూపంలో కనిపిస్తుంది. సర్వేలు చెబుతున్న దేమిటంటే, ప్రతి పది మంది భారతీయుల్లో ఆరుగురు రోజుకు కనీసం మూడు స్పామ్ కాల్స్ పొందుతున్నారు; నియంత్రణలు ఉన్నప్పటికీ చాలామంది నిరంతర ప్రమోషనల్ లేదా మోసపూరిత కాల్స్‌తో బాధపడుతున్నారు.” నిరంతర కనెక్టివిటీ ఉన్న ఈ యుగంలో,…

దావోస్ ‘మాయా’లోకం..!

మన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రాకుండా, యువతలో నైపుణ్యం పెంచకుండా ఏఐ (AI) హబ్‌లు ఏర్పాటు చేసినా, అందులో పని చేయడానికి పక్క రాష్ట్రాల నుంచో, ఇతర దేశాల నుంచో నిపుణులు రావాల్సిందే. అప్పుడు స్థానిక యువతకు మిగిలేది కేవలం సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలో లేక డేటా ఎంట్రీ పనులో మాత్రమే. అత్యున్నత స్థాయి…

బెంగాల్‌లో ఒంటరైన దీదీ..!!

మహరాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో జరిగాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చేశాయి. శత్రువులు మిత్రులయ్యారు, మిత్రులు శత్రువులయ్యారు. మహారాష్ట్రలో ఏకపక్షంగా అధికారాన్ని చెలాయించాలన్న బీజేపీ లక్ష్యం  మున్సిపల్‌ ఫలితాలతో నేరవేరింది. శివసేన కంచుకోటలను బీజేపీ బద్దలు కొట్టింది. థాక్రే కుటుంబం ఏకమైన బాల్‌థాక్రే లెగసిని  థాక్రే  బ్రదర్స్‌ నిలుపుకోలేకపోయారు. కాంగ్రెస్‌తో…

విశ్వాసాలను గౌరవిద్దాం ..!

“విచిత్రం ఏమిటంటే… పెద్దపల్లి పట్టణానికి చెందిన కాసర్ల రాజు తన భైరవుని సుస్తీ చేసినప్పుడు త్వరగా కోలుకుంటే నిలువెత్తు బంగారం సమర్పిస్తాననని మొక్కుకున్నారట. ఆ కుక్క త్వరగా కోలుకోవడంతో ఆయన బంగారం మొక్కు సమర్పించుకున్నారు. కాకపోతే హీరోయిన్ టీనా మాదిరిగా ఆయన అంత పాపులర్ కాదు కాబట్టి నెటిజన్లు పెద్దగా పట్టించుకోలేదు. ఇష్యూ ఏదైనా సరే,…

టి.కాంగ్రెస్‌లో చొరబడుతున్న తెలుగుదేశం!!

“బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయాలన్నదే చంద్రబాబు, రేవంత్‌ల లక్ష్యం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మిగిలున్న టీడీపీ వోటు బ్యాంకును ఐక్యం చేసి తనకు అనుకూలంగా మలచుకొని కాంగ్రెస్‌లో తన ఆధిపత్యానికి తిరుగులేకుండా చేసుకోవాలన్నది రేవంత్ వ్యూహంగా కనబడుతోంది. ఒకవేళ దీన్ని అమలు చేయడంలో రేవంత్ విజయం సాధిస్తే, కాంగ్రెస్‌లోని “సీనియర్ నాయక త్వానికి” ఇక భవిష్యత్తు లేనట్టే!…

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతిరూపం జాతరలు

“కోడి పందేలు, జూదం, పేకాట, అస్లీల నృత్యాలు హోరెత్తించే   పందెం రాయుళ్లకు, బెట్టింగ్ బంగారాజులకు, అల్ట్రా కల్చర్ కు భిన్నంగా తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పే విధంగా జాతరలు జరుగుతున్నాయి.” మేడారం జాతర  తెలంగాణ పల్లె పల్లెలో జాతరలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి. సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు…

ఆ మాటల అర్థం తెలంగాణ ద్రోహం, నిరంకుశత్వం!

“కొన్ని పదవులు అధిరోహించిన వ్యక్తులు కనీసం ఆ పదవికి ఉండే గౌరవాన్ని కాపాడడానికి, ఆ పదవికి ఉండవలసిన తటస్థ, ప్రజాస్వామిక స్థాయిని నిలపడానికి తమ నోటిని అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది. తమ వాచాలత్వాన్ని సమయ సందర్భాలను బట్టి తగ్గించుకోవలసి ఉంటుంది. ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంలో అధినేతగా ఉండే వ్యక్తి తన లోలోపల ఎంత దౌర్జన్య, నిరంకుశ…