బిసి బిల్లుపై సుదీర్ఘంగా కసరత్తు చేశాం..

శాస్త్రీయంగా కుల గణన సర్వే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: బీసీల పట్ల చిత్తశుద్ధితో వారికి న్యాయం చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని ఉపముఖ్యమంత్రి భట్ట విక్రమార్క అన్నారు. బిసి రిజర్వేషన్ బిల్లు కోసం ఏడాదిగా సుదీర్ఘంగా కసరత్తు చేశామని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో కుల గణన…








