Prajatantra Desk

Prajatantra Desk

ప్రతీ పేదవాడికి ఇల్లు

తల తాకట్టు పెట్టైనా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తాం.. ములుగు జిల్లాకు మరో వెయ్యి ఇండ్ల మంజూరు -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి పేద కుటుంబాల‌కు  గూడు, పౌష్టిక హారం అందించడమే లక్ష్యం త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలి : మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి…

విద్యుత్ ఉద్యోగుల‌కు రూ.కోటి బీమా

– విద్యుత్ సిబ్బంది యోగ‌క్షేమాల‌కోసమే ఈ స‌దుపాయం – ఉద్యోగుల్లో మ‌నోధైర్యం పెంచే ప‌థ‌కం – ప్ర‌భుత్వ‌మే కంట్రిబ్యూష‌న్ చెల్లిస్తుంది – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  రాష్ట్ర, దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న 50 వేల మంది విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం కోసం బ్యాంకర్లతో ఒప్పందం…

మోదీ నాయ‌క‌త్వంలో స‌ర్వ‌తోముఖాభివృద్ధి

– నాలుగో ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించ‌బోతున్నాం – ఉ్ర‌గ‌వాదంపై ఉక్కుపాదం – ప‌హ‌ల్గాం ప్ర‌తీకార‌దాడితో వెల్ల‌డైన భార‌త్ స‌త్తా – ఎన్‌డీఏ 11ఏళ్ల పాల‌న‌పై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్ర‌ధానిగా  నరేంద్రమోదీ  బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని అన్నిరంగాల్లో సమాన అభివృద్ధికి బాటలు పడ్డాయ‌ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ…

ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్‌

-‌బస్‌ ‌భవన్‌ ఎదుట బిఆర్‌ఎస్‌వి మెరుపు ధర్నా – బస్‌ ‌పాస్‌ ‌ధరల పెంపుపై నిరసన – బస్‌ ‌భవన్‌ ‌ముట్టడికి యత్నం – రోడ్డుపై బైఠాయింపు ‌తెలంగాణ జాగృతి నేత, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. పెంచిన బస్‌ ‌పాస్‌ ‌ధరలను వెంటనే తగ్గించాలంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి మంగళవారం బస్‌…

మోసం చేస్తున్న సీడ్ కంపెనీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి: కే.టి.ఆర్‌. డిమాండ్‌

Supreme shocks to ktr

– గ‌ద్వాల రైతుల‌కు సీడ్ కంపెనీల వేధింపులు – రైతులు పండిచిన విత్త‌నాల‌ను నాసిర‌క‌మంటున్న కంపెనీలు – కంపెనీల మోసాల‌ను అరిక‌ట్టాల‌ని రైతుల డిమాండ్‌   గద్వాల జిల్లాలో రైతులను మోసం చేస్తున్న సీడ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు డిమాండ్ చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా…

మంత్రుల శాఖ‌ల్లో మార్పులు?

– దిల్లీలోనే మకాం వేసిన సిఎం రేవంత్‌ ‌- శాఖల కేటాయింపులపై కసరత్తు – కెసి వేణుగోపాల్‌, ‌ఖర్గేలతో సిఎం మంతనాలు – హుటాహుటిన దిల్లీకి మంత్రి ఉత్తమ్‌  ‌తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులకు అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు శాఖల మార్పులపైన కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు చేస్తోంది.…

వైభ‌వంగా ఆషాఢ బోనాలు

– ఈ నెల 26 నుండి జూలై 24 వరకు – బోనాలు నిర్వ‌హ‌ణ‌కు రూ.20కోట్లు మంజూరు – అంద‌రికీ తెలిసేలా ప్ర‌చారం – అధికార్లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – మంత్రులు కొండా సురేఖ‌, పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశాలు   ఈనెల 26 నుండి జూలై 24 వరకు నిర్వహించు ఆషాడ మాస బోనాలను  వైభవంగా…

అన్ని పంట‌లు పండిస్తేనే అధిక ఆదాయం

– తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6: రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలంటే అన్ని పంటలు పండించాల‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. హుస్నాబాద్‌లో శుక్ర‌వారం మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు రైతు మ‌హోత్స‌వాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ మన తాతలు రెండు కిలోల యూరియా వాడితే మనం 150…

ముస్లింల‌కు ముఖ్య‌మంత్రి బక్రీద్ శుభాకాంక్ష‌లు

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ ) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగ జరుపుకుంటున్నారని గుర్తు…

కంఠం మీద క‌త్తి పెట్టినా నిజ‌మే మాట్లాడ‌తా

-The decision on Kaleshwaram is entirely KCR's.

-కాళేశ్వరం రిపోర్ట్ ‌త్వరగా బయట పెట్టాలి -తాత్సారం చేస్తే వదిలే ప్రసకక్తి లేదు -తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుకు మహారాష్ట్ర ఒప్పుకోలే -కేబినేట్‌ ఆమోదం తరవాత త్రీమెన్‌ ‌కమిటీ వేశారు -కాళేశ్వరం నిర్ణయం మొత్తం కెసిఆర్‌దే – బీజేపీ ఎం.పి. ఈటెల రాజేంద‌ర్‌ ‌కాళేశ్వరం రిపోర్ట్ ‌త్వరగా బయట పెట్టాలని రిపోర్ట్ ‌విషయంలో తాత్సారం చేస్తే వదిలే…