Prajatantra Desk

Prajatantra Desk

ఎన్డిఎస్‌ఏ ‌నివేదికతో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ సిగ్గుపడాలి

Minister Uttam Kumar Reddy

•అధిక వడ్డీలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు •లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కుప్పకూలి పోయింది •మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ళ ఎందుకూ పనికి రాకుండా పోయాయి మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25:  ‌కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదికను చూసి బి.ఆర్‌.ఎస్‌ ‌పార్టీ నేతలు…

భారత్‌ ‌సమ్మిట్‌ ఒక చారిత్రాత్మక ఘట్టం

•100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరు •సామాజిక ఆర్థిక, పర్యావరణ రంగాలపై ప్రత్యేక దృష్టి •హైదరాబాద్‌ ‌లో సమ్మిట్‌ ‌జరగడం రాష్ట్రానికి గర్వకారణం •రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25: ‌భారత సమ్మిట్‌ 2025 ‌కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించుకోవడం గర్వకారణంగా ఉందని రాష్ట్ర…

ఉ‌గ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి

రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాడాలి.. •పాకిస్థాన్‌ ‌ను రెండు ముక్కలు చేయండి : ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25: ‌జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ ‌లో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామని ఉగ్రమూకలకు కేంద్రం గట్టి జవాబివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా  భారత…

భారత్‌ ‌సమ్మిట్‌ ‌తో ప్రపంచానికి దిశానిర్దేశం

హైదరాబాద్‌లో భారత్‌ ‌సమ్మిట్‌ ‌చారిత్రాత్మకం •తెలంగాణలో సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం •ఈ సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించాం. •రాహుల్‌ ‌గాంధీ  గ్లోబల్‌ ‌జస్టిస్‌ ‌నిర్ణయంపై ప్రతినిధుల ప్రశంసలు •టెర్రరిజాకి వ్యతిరేకంగా అందరం ఒక్కటై నిలబడదాం •రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25: ‌భారత్‌ ‌సమ్మిట్‌ ‌ద్వారా కాంగ్రెస్‌ ‌పార్టీ…

పాక్‌ పౌరుల జాబితా పంపండి

రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశం అటారీ-వాఘా సరిహద్దుకు పాక్‌ పర్యాటకులు న్యూదిల్లీ, ఏప్రిల్‌ 25 : ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్‌ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో ఆయన శుక్రవారం…

లష్కరే టాప్‌ ‌కమాండర్‌ అల్తాఫ్‌ ‌లిల్లీ హతం

కొనసాగుతున్న వేట శ్రీనగర్‌,  ఏ‌ప్రిల్‌ 25 :  ‌పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌ అం‌తటా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టారు. ఉగ్రమూకల కోసం రాష్ట్రమంతటా జల్లెడ పడుతున్నాయి. తాజాగా లష్కరే టాప్‌ ‌కమాండర్‌ అల్తాఫ్‌ ‌లిల్లీని భద్రత బలగాలు మట్టుబెట్టాయి. బందీపొరాలో అల్తాఫ్‌ ఉన్నట్లు సమాచారం తెలిసింది. దీంతో శుక్రవారం…

 ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి

రాజ‌కీయాల‌కు అతీతంగా ఉగ్ర‌వాదంపై పోరాడాలి.. పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయండి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25:  జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహల్గామ్ లో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామ‌ని ఉగ్ర‌మూక‌ల‌కు కేంద్రం గ‌ట్టి జ‌వాబివ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా  భారత ప్రభుత్వం కఠినంగా…

కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఎదురు కాల్పుల్లో జవాన్‌ ‌మృతి

శ్రీనగర్‌, ఏ‌ప్రిల్ 24 : ‌జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌ ‌జిల్లాలో ఎన్‌కౌంటర్‌ ‌చోటుచేసుకుంది. గురువారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవాను వీర‌మ‌ర‌ణం పొందాడు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. జిల్లాలోని డూడుబసంత్‌గఢ్‌ ‌ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్‌ ‌చేపట్టినట్లు…

ఉగ్రవాదులను ఊహ‌కంద‌ని రీతిలో శిక్షిస్తాం..

వారికి మద్దతు ఇస్తున్న వారిని సైతం వొదలబోం వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే టైం వొచ్చింది.. బీహర్‌ ‌పర్యటనలో ప్రధాని మోదీ ఘాటు హెచ్చరిక పట్నా, ఏప్రిల్ 24 : ఉ‌గ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి…

బిఆర్‌ఎస్‌ ‌ధరణితో రైతులకు తీవ్ర నష్టం

భూభారతితో పారదర్శక విధానం అక్కన్నపేట సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌,,ప్రజాతంత్ర,ఏప్రిల్‌24: ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ‌ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని.. అలాంటి తప్పులు మళ్లీ జరగొద్దనే రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో భూ భారతి తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఇందులో భాగంగానే భూ భారతి…