వొచ్చే ఐదురోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

– మూడు నుంచి ఐదు డిగ్రీలు తగ్గనున్న ఉష్ణోగ్రత – కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు – హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక తెలంగాణలో రానున్న ఐదురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. రాబోయే రెండుమూడు రోజుల్లో తమిళనాడు,…









