కాంగ్రెస్, బీజేపీవి నాణ్యతలేని రాజకీయాలు

– మేడిగడ్డపై ఎన్డీఎస్‌ఏ నివేదిక బూటకం – అది ఎన్‌డిఎ నివేదిక అంటూ విమర్శలు – కెసిఆర్‌కు పేరు రావడం ఇష్టం లేకే కుట్రలు – ఎక్స్ వేదికగా కెటిఆర్ ఆరోపణలు మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్‌ఏ (నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ) ఇచ్చిన నివేదికను ఎన్డీయే నివేదిక అనడంలో ఎలాంటి తప్పు లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా…








