నీచరాజకీయాలు బీజేపీ చేయదు

– పదినెలల్లోనే రేవంత్ రాష్ట్రాన్ని ముంచాడు – కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతా – ఈటల రాజేందర్ నీచ రాజకీయాలు చేసే అలవాటు బిజెపికి లేదని బిజెపి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నీచ రాజీకీయాలు భాజపాకి అలవాటు లేదు. పదేళ్లలో కేసీఆర్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను నమ్మి మరోసారి…









