prajatantra_news

prajatantra_news

పాశమైలారంలో 13 మృతదేహాల గుర్తింపు

డిఎన్‌ఎ అనంతరం శవాల అప్పగింత మృతుల కుటుంబాలకు తక్షణం లక్ష రూపాయలు అందచేత పటాన్‌చెరు,ప్రజాతంత్ర,జులై 1: పాశమైలారం ఘటనలో మృతిచెందిన కార్మికుల కుటుంబీకులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతిచెందగా.. 13 మందిని గుర్తించారు. వారి మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వ హాస్పిటల్‌లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా…

మూఢనమ్మకాలపై జాగృతం చేశారు

పట్టాభిరామ్‌ మృతికి సీఎం సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు డాక్టర్‌ బీవీ పట్టాభిరామ్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇంద్రజాల విద్య ద్వారా మూఢ నమ్మకాల నుంచి ప్రజలను జాగృతం చేయడంలో పట్టాభిరామ్‌ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.…

తెలంగాణకు మరణశాసనం రాసిన కెసిఆర్‌, ‌హరీష్‌ ‌

గోదావరి మిగులు జలాలపై ఎపికి అనుకూలంగా నిర్ణయం రాష్ట్ర నీటి హక్కులు కాపాడడంలో కెసిఆర్‌ ‌పూర్తిగా విఫలం కాళేశ్వరంతో లక్ష కోట్లు వృధా చేసిన కెసిఆర్‌ అది పూర్తి చేయాలంటే మరో 50వేల కోట్లు ఖర్చు చేయాలి డియా సమావేశంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై 1:  తెలంగాణ జలాల విషయంలో రాజీపడేది లేదని…

పట్టాభిరామ్‌ మృతి తీరని లోటు

వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఎనలేని సేవలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మెజిషియన్‌, బహుముఖ ప్రజ్ఞాశాలి బీవీ పట్టాభిరామ్‌ మృతిపట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. డిప్రెషన్‌. ఒత్తిడిలోకి లోనైన ఎంతోమందిని తన వ్యక్తిత్వ వికాసంతో జీవితం…

తెలంగాణలో బీజేపీకి అధికారమే లక్ష్యం

బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచందర్‌ రావు కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రంజాతంత్ర, జులై 1: మనందరి లక్ష్యం బిజెపిని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే కావాలని బీజేపీ రాష్ట్ర నూతన సారథి ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి…

ప్రముఖ ఇంద్రజాలికుడు బీవీ పట్టాభిరామ్‌ ‌మృతి

హైదరాబాద్‌,‌ జులై 1: ప్రముఖ ఇంద్రజాలికుడు బీవీ పట్టాభిరామ్‌ ‌మరణించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌లోని స్వగృహంలో ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. హిప్నాటిస్టుగా ఆయన పేరు పొందారు. బుధవారం ఉదయం 9 గంటలకు స్వగృహం వద్ద అభిమానుల సందర్శనార్థం పట్టాభిరామ్‌ ‌పార్థీవదేహాన్ని ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 3.00 గంటలకు జూబ్లీహిల్స్ ‌మహాప్రస్థానంలో…

బుల్డోజర్‌ రాజ్‌గా రేవంత్‌రెడ్డి

మీనాక్షి నటరాజన్‌కు హరీష్‌రావు ట్వీట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: పేదలు, మధ్య తరగతి వర్గాల ఇండ్లపై హైడ్రా అరాచక రాజ్యం కొనసాగించడం దుర్మార్గం.. హైకోర్టు స్టే ఉన్నా గుట్టల బేగంపేటలో ఇళ్ల కూల్చివేతకు పాల్పడటం న్యాయవ్యవస్థను అవమానించడమే అని బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు వ్యాఖ్యానించారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి న్యాయస్థానాలపై ఉన్న…

హస్తినలో ధూంధాంగా లాల్‌ దర్వాజ బోనాలు

విదేశీయులను సైతం ఆకట్టుకున్న తెలంగాణ సంస్కృతి న్యూదిల్లీ: దేశ రాజధాని ఢల్లీిలో లాల్‌ దర్వాజా బోనాలు రెండో రోజు ధూంధాంగా జరిగాయి. గవర్నర్‌ జిష్ణు వర్మ చేతుల మీదుగా సోమవారం ప్రారంభమైన ఈ బోనాల రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా ఇండియా గేట్‌ నుండి తెలంగాణ భవన్‌ వరకు మహంకాళి అమ్మవారి ఘటాల ఊరేగింపు సాంస్కృతిక…

‘భూభారతి’లో దరఖాస్తుల నమోదు పూర్తి

రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి అర్హమైన అన్నింటినీ సానుకూలంగా పరిష్కరించాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి అవసరమైన డాక్యుమెంట్లు, రికార్డులను…

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

– విద్యుత్‌ సేవలపై వినియోగదారులకు అవగాహన కల్పించండి – ఐఎస్‌వో 9000 సర్టిఫికెట్‌ పొందడం అభినందనీయం – ఎస్పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు, డైరెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: ప్రస్తుత కాలంలో వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా సేవలందించేందుకు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా…