prajatantra_news

prajatantra_news

ఉమ్మడి జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జ్ ల నియామ‌కం

– పేర్లు ప్రకటించిన పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై7: సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌నియమించారు. సోమవారం జిల్లా ఇంఛార్జ్‌లతో జూమ్‌ ‌టింగ్‌ ‌నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ‌నాక్షి నటరాజన్‌, ‌టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ ‌కుమార్‌…

అక్బరుద్దీన్‌కు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా?

– రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి – మీడియాపై దాడులకు తెగబడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? – కాంగ్రెస్‌ పాలనలో చట్టం కేసీఆర్‌ చుట్టంగా మారిందా? – ప్రభుత్వాన్ని నిలదీసిన బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: ఆక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు చెరువులు, కుంటల్లో భవంతులు నిర్మించి కాలేజీలు,…

మెద‌క్ జిల్లా క‌ల‌ను నిజం చేసిన కె.సి.ఆర్‌.

– సిద్దిపేట‌, మెద‌క్‌గా బాగా అభివృద్ధి చెందాయి -ఘ‌ణ‌పురం కాలువ ఆధునికీక‌రించేరు – స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ జెండా ఎగ‌రాలి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు పిలుపు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 7:  ఇక్కడ ఉన్నోళ్లు అందరూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారేన‌ని, మెదక్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్ట‌మ‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు…

రేవంత్‌ను కలిసిన కపిల్‌దేవ్‌, అజయ్‌దేవ్‌గన్‌

దిల్లీ, ప్రజాతంత్ర, జులై 7: దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఇండియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కలుసుకున్నారు. హైదరాబాద్‌లో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం, కపిల్‌దేవ్‌ మధ్య చర్చలు జరిగాయి. అలాగే ప్రముఖ హిందీ సినీ నటుడు అజయ్‌ దేవగణ్‌ కూడా సీఎంను కలుసుకున్నారు. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్‌ సిటీ…

9న సమ్మెలో బ్యాంకు, బీమా సంస్థల ఉద్యోగులు

– బ్యాంకులు, ఇన్స్యూరెన్స్‌ రంగాల యూనియన్ల జాయింట్‌ ఫోరం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా 9న జరిగే అఖిల భారత సమ్మెలో తాము కూడా భాగస్వామ్యమవుతున్నట్లు బ్యాంకులు, ఇన్స్యూరెన్స్‌ రంగాల యూనియన్ల జాయింట్‌ ఫోరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్‌…

ఇంకా ల‌భించ‌ని 8మంది ఆచూకీ

~సిగాచిలో కొన‌సాగుతున్న స‌హాయ‌క‌ చ‌ర్య‌లు    – ఇప్ప‌టివ‌ర‌కు 42మంది మృతి –  ‌రేపు డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌బృందం రాక‌ పటాన్ చెరువు , ప్రజాతంత్ర, జూలై  7: పాశమైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు దుర్ఘటన జరిగి ఎనిమిది రోజులు దాటినా  ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్‌ ఇం‌కా కొనసాగుతోంది. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి…

హిమాచల్‌ను ముంచెత్తుతున్న వ‌ర‌ద‌లు

–  వరద నీటిలో సహకార బ్యాంక్‌ – కోట్లలో న‌ష్టం ‌సిమ్లా, ప్రజాతంత్ర, జూలై 7: హిమాచల్‌ ‌ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. దీంతో లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.…

విధాన నిర్ణయాలు రైతులకు మేలు చేయాలి

వ్యవసాయ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: ఆయిల్‌ పామ్‌ దిగుమతులపై సుంకాలు పెంచాలన్న డిమాండ్‌పై దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులను కలిసే యోచనలో ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్‌ పామ్‌ సాగుదారుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ…

క్రీడాకారులకు రైలు చార్జీల్లో రాయితీ

కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్‌ దిల్లీ, ప్రజాతంత్ర, జులై 7: జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణ చార్జీల్లో రాయితీ కల్పించాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  దిల్లీలో భేటీ అయ్యారు. ఖేలో ఇండియా…

ఎస్‌హెచ్‌జీ సభ్యుల ప్రమాద బీమా పొడిగింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యల ప్రమాద బీమా పథకాన్ని 2029వరకు పొడిగిస్తూ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ జీవో జారీ చేశారు. స్త్రీ నిధి ద్వారా బీమా అమలు కొనసాగించాలని ఆ జీవోలో పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అమల్లోకి వచ్చిన ఈ…