prajatantra_news

prajatantra_news

అసోంలో రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు

– శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మోదీ – కామాఖ్య-చర్లపల్లి అమృత్‌ ‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ప్రారంభం గువాహటి, మార్చి1 3: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఆ రాష్ట్రంలో పర్యటించారు. రూ.4,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. షెడ్యూల్‌ ‌ప్రకారం కోకరాఝార్‌లోని బహిరంగ సభలో…

ఖాలీ కాకముందే బుకింగ్స్

– సిలిండర్ల సరఫరాపై నిబంధనలు – కట్టెలను ఆశ్రయిస్తున్న గృహస్థులు, హోటల్ నిర్వాహకులు – గ్యాస్ దొరక్క మూతపడుతున్న హోటళ్లు, హాస్టళ్లు నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: యుద్దం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ సరఫరాలో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ల కొరత పెరిగింది. ఇదే పరిస్థితి మరికొద్ది…

మూసీ ప్ర‌ణాళిక‌ను త్వ‌ర‌ప‌డి విడుద‌ల చేయొద్దు

– డిప్యూటీ సీఎం క‌లిసిన‌ ఎంజేఏ ప్ర‌తినిధి బృందం – ముందుగా ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌ను పాటించాలి – ప్రాజెక్టుపై ప్ర‌జ‌ల్లో విస్తృత చ‌ర్చ జ‌ర‌గాలి – ఎంజేఏ ప్ర‌తినిధుల డిమాండ్‌ – సానుకూలంగా స్పందించిన మంత్రులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 13: మూసీ జన ఆందోళన్ (ఎంజేఏ)కు చెందిన 12 మందిసభ్యుల ప్రతినిధి బృందం ప్రజాభవన్‌లో…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

– సిద్దిపేటలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి – రూ.3.42 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ – కబరస్థాన్ సమస్య పరిష్కరిస్తానని హామీ – ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి సిద్దిపేట, ప్రజాతంత్ర మార్చి 13: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని,ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమం…

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

‌- డిమాండ్లతో కూడిన నోటీస్‌ ఇచ్చిన జేఏసీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్‌ ‌మోగ‌నున్న‌ది. టీజీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. బస్‌ ‌భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులకు జేఏసీ నేతలు శుక్రవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. అనంతరం లేబర్‌ ‌కమిషనర్‌ ‌కార్యాలయంలో సమ్మె నోటీసు…

హైదరాబాద్‌ ‌వాసులకు మరో అర్బన్‌ ‌పార్క్

‌- గుర్రంగూడ అటవీ భూములు రిజర్వ్ ‌ఫారెస్ట్‌గా గుర్తింపు – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: నగరవాసులకు ప్రభుత్వం ఓ తీపి కబురు అందించింది. నగర శివార్లలో మరో భారీ పచ్చని ప్రదేశం ’అర్బన్‌ ‌ఫారెస్ట్ ‌పార్క్’ ‌రూపంలో అందుబాటులోకి రానుంది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి తెరదించుతూ…

భారీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు

– రూ.84.15 కోట్ల మోసం జరిగినట్లు గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీ జీఎస్టీ కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు రూ.84.15 కోట్ల విలువైన ఐటీసీ మోసం జరిగినట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు, ఎస్‌కేజీ ట్రేడింగ్‌ ‌కంపెనీ ప్రొప్రైటర్‌ ‌సందీప్‌ను అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా…

ఐఎస్‌టిడితో కిట్స్ ఎంవోయూ

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 13: కిట్స్ డబ్ల్యూ ఎంబీఏ విభాగం హైదరాబాద్‌లోని ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఐఎస్‌టీడీి)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం నూతన పరిశోధనలకు, మేనేజ్‌మెంట్, వ్యవస్థాపకత, ఏఐ సాంకేతిక విద్య వంటి పలు సేవల అభివృద్ధికి తోడ్పడుతుందని ఐఎస్‌టిడి…

బస్సు బోల్తా.. నలుగురు ప్రయాణికుల మృతి

– నిజామాబాద్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – క్షతగాత్రులను హాస్పిటల్‌కి తరలింపు – సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: నిజామాబాద్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలంలోని గన్నారం శివారులో ఉన్న బ్రహ్మంగారి ఆలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై టూరిస్ట్ ‌బస్సు అర్ధరాత్రి 2…

రేప‌టి నుంచి పదో తరగతి పరీక్షలు

– భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు – హాల్‌ ‌టిక్కెట్‌ ‌చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం – సకాలంలో సెంటర్‌కు చేరుకోవాలన్న అధికారులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ భారీగా ఏర్పాట్లు చేసింది. విద్యార్థులకు ఆర్టీసి ఉచిత ప్రయాణ…