prajatantra_news

prajatantra_news

కులగణన అంతా తప్పుల తడక

-‌ మోదీ కాదు.. రాహులే కన్వర్టెడ్‌ – రాబోయే ఎన్నికల్లో బిసిలకు పెద్దపీట వేస్తాం – మీడియా సమావేశంలో బిజెపి అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై28: మోదీని న్వర్టెడ్‌ ‌బీసీ అని సఎం రేవంత్‌  ‌విమర్శలు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ఆయన డియాతో మాట్లాడుతూ.. రాహుల్‌ ‌గాంధీ…

హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు

– రాష్ట్రపతి ఆమోదముద్ర – గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయవాదులు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. హైకోర్టు కొలీజియం సిఫార్సులను సుప్రీం కోర్టు కొలీజియం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో సోమవారం కేంద్ర…

బీహార్‌ ‌వోటర్ల జాబితా సవరణ

– పార్లమెంట్‌ ఆవరణలో విపక్షాల నిరసనలు న్యూదిల్లీ, జులై 28: బీహార్‌ ‌వోటర్ల జాబితా సవరణ పై వరుసగా సోమవారం కూడా నిరసనలు కొనసాగాయి. అసాధారణ రీతిలో పార్లమెంట్‌ ‌ఆవరణలో పలు ప్రతిపక్ష పార్టీలు సవరణకు  వ్యతిరేకంగా నిరసనలకు దిగాయి. ఈ ప్రదర్శనలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్‌, ఎస్‌పి నాయకులు అఖిలేష్‌…

భూదాన్‌ భూములపై విచారణ కమిషన్‌ వేయడం లేదు

– హైకోర్టుకు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28, ప్రజాతంత్ర భూదాన్‌ భూములపై విచారణ కమిషన్‌ వేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఇది కేవలం ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇందులో జోక్యం చేసుకోబోమని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ నియామకం చేయాల్సిన అవసరం లేదని సోమవారం…

‌ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ‌ఛాంపియన్‌  దివ్య దేశ్‌ముఖ్‌

– అభినందించిన సిఎం రేంవత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 28: ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ‌ఛాంపియన్‌గా అవతరించిన దివ్య దేశ్‌ముఖ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అభినందించారు. ఈ మేరకు సోషల్‌ ‌డియా వేదికగా సిఎం రేవంత్‌ ‌పోస్టు పెట్టారు. దివ్య దేశ్‌ముఖ్‌ ‌తోటి భారతీయ గ్రాండ్‌మాస్టర్‌ ‌కోనేరు హంపితో తలపడి ప్రతిష్టాత్మక టైటిల్‌ను…

దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలి

– ఎంబీబీఎస్‌ ‌సీట్ల స్థానికతపై హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్‌,‌జులై28(ఆర్ఎన్ఎ):ఎం‌బీబీఎస్‌ ‌సీట్ల స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తాత్కాలిక తీర్పును ఇచ్చింది. కేఎన్ఆర్‌యూహెచ్ఎస్‌ ‌కౌన్సెలింగ్‌ ‌దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. తుది తీర్పు వచ్చే వరకు రిజిస్ట్రేషన్‌లో చేర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో సుమారు 100 మంది అభ్యర్థులకు తాత్కాలిక ఊరట…

‘ఆపరేషన్‌ సిందూర్‌’ భారత్‌ సత్తాకు నిదర్శనం

– మన సైనిక సత్తాను ప్రపంచమంతా గుర్తించింది – ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఉగ్రమూకలపై దాడి – ప్రతిదాడితో పాక్‌ను ఘోరంగా దెబ్బతీసాం – లోక్‌సభలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చలో రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూదిల్లీ, జులై 28: పహల్గాం దాడికి ప్రతిగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ భారత్‌ సత్తాకు నిదర్శనమని, ఇందులో మన వీర జవాన్ల పాత్ర…

రైతులను నిర్లక్ష్యం చేస్తే సహించం

– నెలలోపు సీడ్స్‌ కంపెనీటు బకాయిలు చెల్లించాలి – సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28 : జోగులంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు సంబంధించిన పెండిరగ్‌ బిల్లులను నెలలోగా చెల్లించాలని సీడ్స్‌ కంపెనీలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో పర్యాటక, ప్రొహిబిషన్‌,…

తెలంగాణ,ఛత్తీస్‌గఢ్‌ల సరిహద్దుల్లో టెన్షన్‌ టెన్షన్‌

‌- నేటి నుండి ఆగస్ట్ 3 ‌వరకు మావోయిస్టు సంస్మరణ వారోత్సవాలు – అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న భద్రత బలగాలు – దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల స్మారక చిహ్నాలు కూల్చివేత – సరిహద్దుల్లో విస్తృతంగా పోలీసుల తనిఖీలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 28 : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రాల సరిహద్దుల్లో టెన్షన్‌ ‌వాతావరణం నెలకొంది. సోమవారం…

మరింత పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌

– సరఫరాలో అవాంతరాలు లేకుండా జాగ్రత్త వహించాలి – గతేడాదితో పోల్చుకుంటే 14.05 శాతం పెరిగిన పీక్‌ డిమాండ్‌ – అధికారులతో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ వీసీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28: గతేడాదితో పోల్చుకుంటే ఈ వర్షాకాలంలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరుగుతున్నదని, రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశమున్నందున…