prajatantra_news

prajatantra_news

బీసీ రిజర్వేషన్లకు ఓకే

– పంచాయత్‌, మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదం – 42 శాతం రిజర్వేషన్‌ అమలుకు అవకాశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: సుదీర్ఘ చర్చల అనంతరం మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులకు శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు త్వరలో కార్యరూపం…

డిక్లరేషన్‌ ఇస్తే కాదు.. డెడికేషన్‌ ఉండాలి

– గతంలో కేసీఆర్‌ దిల్లీ వెళ్లి తెలంగాణ సాధించుకొచ్చారు – రిజర్వేషన్‌ బిల్లు సాధించేదాకా దిల్లీలో దీక్ష చేయండి – అఖిలపక్షానికి సమయం తీసుకోండి.. మేమూ వస్తాం – రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ స‌వాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: గతంలో తెలంగాణ సాధించుకొస్తానని దిల్లీకి వెళ్లి కేసీఆర్‌ సాధించారని, అదే రీతిలో దమ్ముంటే…

సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలి

– శాసనసభలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: జనాభాపరంగా తగిన ప్రాతినిధ్యం లేని బీసీలకు న్యాయం చేసేందుకు ఇంటింటి సమగ్ర సర్వే చేశామని, శాస్త్రీయంగా కులగణన చేపట్టామని, దీనిపై డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయగా బీసీల వెనబాటుతనం, ప్రాతినిధ్యం ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి…

బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం

– సమస్యలు రావద్దనే డెడికేషన్‌ కమిషన్‌ వేశాం ` చిత్తశుద్ధి ఉన్నందునే బిల్లు ఆమోదానికి పెట్టాం – కేసీఆర్‌ సభకు వచ్చి ఉంటే పెద్దరికం పెరిగేది – ఆయన పార్టీ లాబీయింగ్‌ వల్లే రాష్ట్రపతి వద్ద పెండింగ్‌ ` శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: బీసీల రిజర్వేషన్లను అమలు చేసి…

కార్మికుల పక్షపాతి సురవరం

– విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ – విద్యార్థులతో కలిసి ఎన్నో ఉద్యమాలు – సుధాకరనరెడ్డి సంస్మరణ సభలో నివాళులర్పించిన నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సురవరం సుధాకర్‌రెడ్డి పనిచేశారని విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. వారి ఇబ్బందులపై పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ సభ్యుడిగా…

జమ్మూకాశ్మీర్‌లో మేఘాల విస్ఫోట‌నం

– కొండచరియలు విరిగిపడి 11మంది మృతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 30: జమ్మూ కాశ్మీర్‌లో శనివారం ఉదయం రాంబన్‌లో మేఘాల విస్ఫోటనం సంభవించగా రియాసిలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు పిల్లలు సహా 11మంది మరణించారు. రాంబన్‌లోని రాజ్‌గఢ్‌ తహసీల్‌లో మేఘాల విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన తరువాత నలుగురు గ్రామస్తులు మరణించగా…

నాల్గవ ఆర్థిక శక్తిగా భారత్‌

– ఓర్వలేని వారి కుట్రలను తిప్పికొట్టాలి – కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఆగస్ట్‌30:భారత దేశం గత దశాబ్ద కాలంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందని ప్రపంచంలోనే నాల్గవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. దీన్ని చూసి ఓర్వలేనివారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌ కాచిగూడ లోని…

యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ డ్రామాలు

– వీరి రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు – మండిపడ్డ వ్యవసాయ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30: రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన ఆందోళనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్‌ అయ్యారు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం కారణమని విూకు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇదంతా కావాలని…

ఆశ్రమ బాలుర పాఠశాలలో విద్యార్ధిపై దాడి

– మ‌ద్యం మ‌త్తులో తోటి విద్యార్థి వీరంగం బూర్గంపాడు, ప్రజాతంత్ర ఆగస్టు 30: మండల పరిధిలోని ఉప్పుసాక ఆశ్రమ బాలుర పాఠశాలలో విద్యార్థిపై దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన విద్యార్ధిపై సారపాకకు…

’కాళేశ్వరం‘పై బీఆర్ఎస్ కు భయమెందుకు?

Minister Sitakka counter to Minister KTR allegations

– మీడియాతో చిటనచాటనలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30: అసెంబ్లీ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజన, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌పై చర్చ అంటే బీఆర్‌ఎస్‌ కు భయం ఎందుకు అని ప్రశ్నించారు. కోర్టులో ఏం తేలకపోవడంతో యూరియా…