prajatantra_news

prajatantra_news

ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత

– వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పణ – సచివాలయం ముందు ఆకస్మిక ధర్నా – కేటీఆర్‌, హరీష్‌ తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30: రైతు సమస్యలు, పంట నష్టం, యూరియా కొరతపై బీఆర్ఎస్‌ నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద శనివారం నిరసన చేపట్టారు. అన్నదాతల సమస్యలను…

ట్రంప్‌ సుంకాలు చట్ట విరుద్దం

Trump’s Tariffs Set to Backfire: Economic Risks Loom Large

– అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పు వాషింగ్టన్‌, ఆగస్ట్‌ 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పునిచింది. టారిఫ్‌లను విధించేందుకు అధ్యక్షుడికి విసÊఋత అధికారాలు లేవని స్పష్టం చేస్తూ ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు సంచలన వాఖ్యలు చేసింది. అయితే దీనిపై సుప్రీం కోర్టుకు అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా…

బీసీ రిజర్వేషన్లపై చిత్త‌శుద్ధితో ఉన్నాం

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాదన, ప్రజాతంత్ర, ఆగస్టు 30: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ స్పష్టం చేశారు. సెక్ర‌టేరియ‌ట్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసనరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌ నుండి ఇంటింటా సర్వే…

రైతులను పట్టించుకోని సీఎం రేవంత్‌

– బీజేెఎల్‌పి నేత ఏలేటి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: సీఎం రేవంత్‌ రెడ్డి గాలి మోటర్‌లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పెద్దఎత్తున పంట నష్టం జరిగిందని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ విూడియా…

స‌ర్కారు స్కూళ్ల‌ను ప‌ట్టించుకోవాలి

– రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి – ఐదు పాఠశాలలకు టాయిలెట్ క్లీనింగ్‌ మిషన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గ పరిధిలో మొత్తం 21 పాఠశాలలకు నూతన…

సీఎంను కలిసిన సీఎస్‌ రామ‌కృష్ణారావు

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని శనివారం  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెలాఖ‌రున ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల్సి ఉండ‌గా ఆయన సర్వీసును రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం మరో ఏడు నెలలు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈమేరకు సీఎంకు…

అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 30: శ‌నివారం ప్రారంభ‌మైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతికి శాసనసభ సంతాపం ప్రకటించింది. ఆయన మృతిపట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, వేముల…

పీపీటీ ఇచ్చే అవకాశం ప్రతిపక్షానికి లేదు

– వడ్డీలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం – మీడియాతో భట్టి విక్రమార్క చిట్‌ చాట్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 30: ప్రతిపక్షాలకు అసెంబ్లీలో ప‌వ‌ర్ పాయింట్‌ ప్రజంటేషనన (పిపిటి) ఇచ్చే సంప్రదాయం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంద‌ర్భంగా మీడియాతో ఆయన చిట్‌చాట్‌ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో…

ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధ‌మే

– ఎరువుల కొర‌తపై గన్‌ పార్క్‌ వద్ద బీఆర్ఎస్‌  వినూత్న నిర‌సన – అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలి –  ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తిన కేటీఆర్‌  హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని బీఆర్ఎస్‌ వ‌ర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర…

రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు

– మాగంటి గోపినాథ్‌ సంతాప తీర్మనంలో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: రాజకీయంగా పార్టీలు వేరైనా మాగంటి గోపినాథ్‌ వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రుడని, విద్యార్థి దశ నుంచే చురుకుగా ప‌నిచేసే వారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం నుంచి ప్రారంభమైన శాసనస‌భ‌ సమావేశాల సంద‌ర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్‌ సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో…