prajatantra_news

prajatantra_news

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

– ‘చెలిమి’ కన్వీనర్‌ రవీందర్‌ డిమాండ్‌ – శృతి పదేళ్ల యాది సభ కాళోజీ జంక్షన్‌/హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేసి మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని చెలిమి సాహిత్య, సాంస్కృతిక వేదిక కన్వీనర్‌ మెట్టు రవీందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హన్మకొండ వడ్డేపల్లిలో ఆదివారం జరిగిన తంగెళ్ల…

మావోయిస్టు అగ్ర‌నేత‌ సుజాతక్క లొంగుబాటు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యురాలు, మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నాయకురాలు సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట శనివారం లొంగిRపోయారు. ఆమెపై రూ.కోటి రివార్డు ఉంది. వివిధ రాష్ట్రాల్లో 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. సుజాతక్క లొంగుబాటు మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఆమె అసలు పేరు పోతుల కల్పన.…

నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధే ధ్యేయం

– మంత్రి కొండా సురేఖ‌ వరంగల్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 13: వరంగల్ తూర్పు  నియోజకవర్గం  సమగ్ర  అభివృద్దే ధ్యేయమని  రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయశాఖ శాఖామంత్రి శ్రీమతి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని పలు డివిజన్లలో రూ.3 కోట్ల తో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.…

దేశానికి మణిహారం మణిపూర్‌

‌- మణిపూర్‌ను దేశంతో అనుసంధానం చేస్తాం – రూ.7 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం – మణిపూర్‌ అల్లర్ల బాధితులకు పరామర్శ – శాంతియుత వాతావరణంతోనే అభివృద్ధి సాధ్యం – రెండేళ్ల తరవాత మణిపూర్‌లో పర్యటించిన ప్రధాని మోదీ – మోదీ రాకతో భారీగా భద్రతా ఏర్పాట్లు ఇంఫాల్‌,‌సెప్టెంబరు13: మణిపుర్‌ ‌పేరులోనే మణి…

ఆ ప‌దిమంది ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించాలి

– ఉప ఎన్నిక‌లు జ‌రిపించాలి – పార్టీ మార్చిన ఎమ్మెల్యేల‌కు ప్ర‌జాకోర్టులో శాస్తి త‌ప్ప‌దు – గ‌ద్వాల గ‌ర్జ‌న స‌భ‌లో కె.టి.ఆర్‌ గ‌ద్వాల‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 13: రేవంత్ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్‌లోకి మారిన పదిమంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి అని కె.టి.ఆర్‌. సవాల్ విసిరారు. గద్వాల గర్జన పేరుతో…

  ‘‌జూబ్ల్సీ హిల్స్’ ‌పోరుకు సిద్దమవుతున్న పార్టీలు

  ( మండువ రవీందర్‌రావు ) జూబ్లీహిల్స్‌లో రాజకీయ వేడి రాచుకుంటున్నది. ఇక్కడ ఉప ఎన్నికలకు ఇంకా షెడ్యూల్‌ ‌విడుదలకాకముందే ప్రధాన రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. బరిలో నిలిచేది ఎవరన్న విషయాన్ని ఆయా పార్టీలనుండి ప్రకటించకపోయినా ఎవరికివారు గెలుపుపైన అప్పుడే ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఆయాపార్టీల ముఖ్యనాయకులు ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తుండడంతో రాజకీయవేడందుకుంటున్నది.…

బోధన్‌ ఎస్‌బిఐలో రూ.5లక్షలు చోరీ

– సిసి పుటేజీ ఆధారంగా బాలుడు చేసినట్లు గుర్తింపు నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు13 : చిన్న పిల్లలను ఉపయోగించుకుని నేరాలు చేయించే వ్యక్తులను మనం సినిమాల్లో చూస్తుంటాం. చిన్న పిల్లలకు ఒక పని అప్పజెప్పి వెనకాల నుంచి గమనిస్తూ ఉంటారు కేటుగాళ్లు. ఆ బాలుడు నేరం చేసేటప్పుడు దొరికిపోయినా గమనిస్తున్న వాడు మాత్రం పరార్‌ అయిపోవచ్చు. ఒకవేళ బాలుడే…

రేణు అగర్వాల్‌ ‌హత్య కేసులో పురోగతి

– ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు – పనికి పెట్టుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న కమిషనర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌13: ‌నగరంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్‌ ‌హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రాంచీలో పట్టుకున్నట్లు వెల్లడిం చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ ‌సీపీ అవినాశ్‌ ‌మహంతి…

బూర్గుల చిరస్మరణీయ నేత

– వర్థంతి సందర్భంగా గుర్తు చేసుకున్న సిఎం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబరు 13 :డాక్టర్‌. ‌బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్‌ ‌రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. బహు భాషావేత్తగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజనీతిజ్ఞుడిగా రాష్ట్రానికి అందించిన సేవలను ఆయన వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. రెవెన్యూ మంత్రిగా వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమానికి…

కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి ఔదార్యం

– అంధ బాలుడి కుటుంబానికి అండ – రూ. 7.50లక్షల చెక్కు అందజేత సంగారెడ్డి, ప్రజాతంత్ర,సెప్టెంబరు 13: టీపీసీసీ వర్కింగ్  ‌ప్రెసిడెంట్‌ ‌టి. జయప్రకాశ్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి  మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అంధ బాలుడి కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోంకా తండాకు చెందిన…