prajatantra_news

prajatantra_news

నాణ్యమైన విద్యతోనే బంగారు భవిష్యత్తు

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మహేశ్వరం రూరల్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: పోటీ ప్రపంచంలో విజయాలు సాధించాలంటే నేటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఎంతో అవసరమని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో శ్లోక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ఎంపి రఘునందన్‌ రావు, ఎమ్మెల్సీ దయానందన్‌ గుప్తా, మాజీ ఎమ్మెల్యే…

కేటీఆర్‌పై మరో కేసు నమోదు

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి ఫిర్యాదు నేపథ్యంలో..   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల కేటీఆర్‌ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని, అవి సీఎం ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌…

గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కొద్ది రోజులుగా జలుబుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరీక్షల కోసం శనివారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. శుక్రవారం కూడా అదే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న కేసీఆర్‌ను ఈరోజు కూడా రావాల్సిందిగా వైద్యులు సూచించారు. కాగా, ప్రతీ…

విమానం తోక భాగంలో మృతదేహం

ప్రమాదంపై చురుకుగా కొనసాగుతున్న దర్యాప్తు న్యూదిల్లీ : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరో మృతదేహాన్ని సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది శనివారం గుర్తించారు. అటు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా ఇటు శిథిలాలను సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది తొలగిస్తుండగా శనివారం ఉదయం తోక భాగంలో…

మాన్‌సూన్‌ రెగట్టాలో యువ సెయిలర్లకు బహుమతులు

అందజేసిన గురుకుల పాఠశాలల కార్యదర్శి సైదులు, జాయింట్‌ సెక్రటరీ తిరుపతి   ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 16వ మాన్‌సూన్‌ రెగట్టాలో ఐదో రోజు పోటీలు నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం లీడర్‌ బోర్డులో అగ్రస్థానంలో ఉన్న సెయిలర్లు తమ స్థానాలను నిలుపుకునే అవకాశం ఉంది. 12 రేసుల సిరీస్‌లో…

కొత్త మంత్రి వాకిటి మంత్రి సీతక్కతో భేటీ

హైదరాబాద్‌. ప్రజాతంత్ర, జూన్‌ 14: నూతన మంత్రిగా నియమితులైన వాకిటి శ్రీహరి పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో ప్రజాభవన్‌లో శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీహరికి శాలువా కప్పి మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.    

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతిదాడులు

రెండు ఫైటర్‌ జెట్ల కూల్చివేత ఇరాన్‌ నాయత్వంపై తిరగబడాలని నెతన్యాహు పిలుపు యుద్ధం తీవమ్రైతే పెరగనున్న పెట్రోల్‌ ధరలు   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇజ్రాయెల్‌ జరిపిన మిసైల్‌ దాడులతో ఆగహ్రంతో రగిలిపోతున్న ఇరాన్‌ ఇజాయ్రెల్‌పై ప్రతీకార దాడులకు తెగబడిరది. టెల్‌ అవీవ్‌, జెరూసలెం లక్ష్యంగా డజన్లకొద్ది మిసైళ్లతో విరుచుకుపడుతోంది. ఫలితంగా ఇజ్రాయిల్‌లో కనీసం…

నీట్‌ యూజీ 2025 ఫలితాలు విడుదల

ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి ధిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్‌ యూజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు తమ స్కోర్‌ను ఆన్‌లైన్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈమెయిల్‌తో పాటు, ఫలితాలను చీుA అధికారిక వెబ్‌ సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. ఫలితాలను ఎలా చెక్‌…

రేవంత్‌, కేటీఆర్‌, జగదీష్‌ రెడ్డిల పిటిషన్లపై విచారణ

20కి వాయిదా వేసిన హైకోర్టు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌ రెడ్డిలు గతంలో దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం విచారణలు జరిగాయి. కేసుల పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. తొమ్మిదేళ్ల క్రితం గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో రేవంత్‌ రెడ్డితోపాటు ఆయన సోదరుడు కొండల్‌ రెడ్డి,…

కక్ష సాధింపునకే నోటీసు

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసుపై కవిత స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13 : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ విభాగం శుక్రవారం నోటీసు జారీ చేయడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారంటూ…