prajatantra_news

prajatantra_news

విహెచ్‌, ‌జెట్టిలకు రాజ్యసభ టిక్కెట్లు ఇవ్వాలి

– ఆ ఇద్దరి సభ్యత్వాల‌పై ఆలోచించండి – ఖర్గేను  కోరిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి న్యూదిల్లీ, ఫిబ్రవరి 26: తెలంగాణలో ఖాలీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో  కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత వి.హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్‌లకి ఇవ్వాలని కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి అన్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను…

స్కూల్‌లో గుండెపోటుతో బాలిక మృతి

– అప్పుడు అన్న.. ఇప్పుడు చెల్లి జయపుర, ఫిబ్రవరి 26:  తొమ్మిదేళ్ల బాలిక స్కూల్‌లో ఆడుకుంటూ కార్డియ‌క్‌ అరెస్ట్‌తో కుప్పకూలి పోయింది. రాజస్థాన్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కార్డియ‌క్‌ అరెస్ట్ ‌కారణంగానే ఆ బాలిక చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మరో విషాదకర విషయం ఏంటంటే.. ఆ బాలిక అన్న కూడా కొన్ని నెలల…

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Minister Uttam kumar Reddy

– మొత్తం 45మంది బదిలీ ఉత్తర్వులు – పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…

పెద్దల కోసం పేదలు బ‌లి!

– రూ.500 కోట్ల భూదాన్ భూములు – అస‌లు భూదాన్ భూములు 62ఎక‌రాలు –  కానీ 31 ఎక‌రాలు మాత్ర‌మే ప్ర‌స్తావించ‌డం విశేషం – మిగిలిన 31 ఎక‌రాలు ఓ మంత్రి బంధువుల క‌బ్జాలో.. – పుష్క‌ర‌కాలంగా అధికార్ల నిర్ల‌క్ష్యం – తుమ్మ‌ల‌-పొంగులేటి మధ్య కూల్చివేతల చిచ్చు – ఖమ్మంలో రోజుకొక ఉత్కంఠ ఖమ్మం, ప్రజాతంత్ర,…

అభివృద్ధి అంటే ప్ర‌జ‌ల‌ను బాధ‌పెట్ట‌డం కాదు

– మూసీ గోస‌-బీజేపీ భ‌రోసా పేరుతో ప‌రామ‌ర్శ యాత్ర‌ – మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసుల‌తో ముఖాముఖీ – క‌న్నీటి ప‌ర్యంత‌మైన‌ అపార్ట్‌మెంట్ వాసులు – బాధితుల‌కు అండ‌గా నిలుస్తాం – మూసీ శుద్ధి పేరుతో పేద‌ల ఇళ్లు కూల్చ‌డం అన్యాయం – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 26:…

మాకో రోబోటిక్ సిస్టమ్‌తో మోకాలు-హిప్ మార్పిడి ఆప‌రేష‌న్లు

– విజ‌య‌వంతంగా 250 శ‌స్త్రచికిత్స‌లు పూర్తి – కేర్ హాస్పిట‌ల్స్ సాధించిన మ‌రో విజ‌యం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 26: కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ అత్యాధునిక మాకో రోబోటిక్-అసిస్టెడ్ సిస్టమ్ సహాయంతో 250 మోకాలు మరియు హిప్ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సాంకేతికతను ప్రవేశపెట్టిన తక్కువ కాలంలోనే ఈ మైలురాయిని…

బిష్ణోయ్‌ ‌లీగల్‌ ‌టీమ్‌పై కాల్పులు

– దిల్లీలో గ్యాంగ్‌స్టర్ల కదలికల కలకలం న్యూదిల్లీ,ఫిబ్రవరి 25: దేశ రాజధానిలో మరోసారి గ్యాంగ్‌స్టర్ల కదలికలు కలకలం రేపాయి. తీహార్‌ ‌జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ ‌లారెన్స్ ‌బిష్ణోయ్‌ ‌లీగల్‌ ‌టీమ్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన దిల్లీలోని రోహిణి ప్రాంతంలో చోటుచేసుకుంది. లారెన్స్ ‌బిష్ణోయ్‌ ‌తరపున కోర్టు కేసులను వాదించే…

యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతల అరెస్టు సిగ్గుచేటు

– కేంద్రం చర్యను తప్పుపట్టిన ఎంపీ ప్రియాంక గాంధీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 25:  ఇటీవల దిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్‌ ‌యువ నేతలు భారత్‌- అమెరికా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. సమ్మిట్‌లో నిరసన చేసిన కాంగ్రెస్‌ ‌నేతల్ని పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్‌ ‌నేత, వయనాడ్‌ ఎం‌పి ప్రియాంక గాంధీ…

ఆర్థిక మూలాలు పెంచేలా ప‌థ‌కాలు రూపొందించాలి

– పశు సంవర్ధక శాఖను అభివృద్ధి పరచాలి – కొత్త ఆలోచనలతోనే శాఖలో మార్పులు – బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం చేయండి – అధికారులతో మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: పాడి పరిశ్రమ పరిపూర్ణంగా ముందుకు సాగితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బడ్జెట్లో…

పని ‘చే’యని పథకాల అస్త్రం

– సిరిసిల్ల మున్సిపాలిటీలో27 స్థానాలు సాధించిన బీఆర్ఎస్ – తలలు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు – నాయకత్వ, స‌మ‌న్వ‌య లోప‌మే కార‌ణం సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఫిబ్రవరి25: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘంపై మరోసారి బీఆర్ఎస్ జండా ఎగురవేసింది గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ 22 స్థానాలు గెలుపొందగా ప్రస్తుతం…