prajatantra_news

prajatantra_news

న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్

– పశ్చిమ ఆసియాలోని మన పౌరుల కోసం.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 2: మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా)లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24/7 కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూదిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత…

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం

– ఆకాశంలో కనిపించనున్న బ్లడ్‌మూన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి2 : సంపూర్ణ చంద్రగ్రహణంతో మంగళవారం రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ’బ్లడ్‌మూ న్‌’ కనువిందు చేయనుంది. మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో బ్లడ్‌మూన్ దశ ప్రారంభం కానుండ‌గా దీని ప్రభావం 4.34 గంటల నుంచి మొదలవనుంది. దీన్ని చూడాలంటే సూర్యాస్తమయం వరకు…

పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి

– బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష – పెద్ద ఎత్తున తరలివచ్చిన రిటైర్డు ఉద్యోగులు, టీచర్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ‌చందర్ రావు అధ్యక్షతన నిరాహార దీక్ష సోమవారం…

ఇంటర్‌ ‌పరీక్షల్లో మాల్‌ ‌ప్రాక్టీస్‌

‌- పట్టుబడ్డ నలుగురు విద్యార్థులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్‌ ‌పరీక్షల రెండో రోజు గురువారం ఇంటర్‌ ‌ద్వితీయ సంవత్సరం సెకండ్‌ ‌లాంగ్వెజ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్‌‌డియట్‌ ‌బోర్టు సెక్రటరీ తెలిపారు. మొత్తం 4,63,354 మంది విద్యార్థులకు గాను 4,52,980 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. 10,374 మంది…

హైదరాబాద్‌ ‌షాపింగ్‌ ‌మాల్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26:  జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి షాపింగ్‌ ‌మాల్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో ఫైర్‌ ‌సిబ్బంది మంటలను ఆర్పింది. ఈ విషయంపై హైదరాబాద్‌ ‌డిస్ట్రిక్ట్ ‌ఫైర్‌ ఆఫీసర్‌ ‌రాందాస్‌ ‌మాట్లాడారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా నిర్దారణకు రాలేదని చెప్పారు. లోపల అభివృద్ధి ‌పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.…

చిన్నారి మృతికి కారకులను శిక్షించాలి

– లేదంటే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం – మాజీ మంత్రి తలసాని హెచ్చరిక నాగర్‌కర్నూల్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: కుమ్మెర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. నాగర్‌ ‌కర్నూల్‌ ‌కేంద్రంలో కుమ్మెర బాధితుల పక్షాన గురువారం చేపట్టిన దీక్ష శిబిరాన్ని…

గిరిజన కళపై ఐదు రోజుల శిక్షణ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26:  గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ సబ్యసాచి ఘోష్‌  ‌సూచనల మేరకు గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వినూత్నంగా 20 మంది క్రాప్ట్ ‌టీచర్స్ , 10 మంది గిరిజన ఆర్టిజన్స్ ‌మొత్తం 30 మందికి గిరిజన సంప్రదాయక కళలపైన ఫ్యాబ్రిక్‌ ‌బ్లాక్‌ ‌ప్రింటింగ్‌ అనే…

కుమ్మెర ఘటనపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి

– నాలుగు వారాల్లో నివేదిక అందించాలని ఆదేశం న్యూదిల్లీ, ఫిబ్రవరి 26: నాగర్‌కర్నూల్‌లో జరిగిన కుల వివక్ష దాడి, పోలీసుల నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ‌సీరియస్‌ అయ్యింది. ఘటనపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. న్యాయవాది వినోద్‌ ‌హిందుస్థానీ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కమిషన్‌, ‌నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా…

ఇజ్రాయెల్‌-‌భారత్‌ ‌మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

– యూపీఐ పేమెంట్స్ ‌విషయంలో ఇరు దేశాల మధ్య ఎవోయూ – ఏఐ, వ్యవసాయం తదితర రంగాల్లో ఒప్పందాలు – ఇజ్రాయెల్‌ ‌పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటన – త్వరలోనే ఇండియా వస్తానన్న నెతన్యాహు న్యూదిల్లీ, ఫిబ్రవరి 26: ఇజ్రాయెల్‌-‌భారత్‌ ‌మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరనుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే…

ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత మీదే

‌- శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులతో సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ, ఆధిపత్యాన్ని సహించబోరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్‌ 1 ‌పరీక్షలను నిర్వహించి.. నియామక పత్రాలు అందించామన్నారు. గ్రూప్‌ 1, 2 ఉద్యోగుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.…