prajatantra_news

prajatantra_news

పదో తరగతి ఫీజుల షెడ్యూల్‌ ‌విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌23: ‌తెలంగాణలో పదో తరగతి ఫైనల్‌ ‌పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్‌ ‌స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ‌ప్రకటించింది. అక్టోబరు 30వ తేదీ నుంచి నవంబర్‌ 13 ‌లోపు పాఠశాల హెడ్‌మాస్టర్లకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని తెలిపింది. హెచ్‌ఎం‌లు ఆన్‌లైన్‌ ‌ద్వారా నవంబర్‌ 14 ‌లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్‌ 18 ‌లోపు…

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

government preparing for local body elections?

– కేబినెట్‌ ‌కీలక నిర్ణయం – గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మకు ఆర్డినెన్స్ ‌బిల్లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : ‌తెలంగాణ కేబినెట్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు గురువారం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్‌ ‌చట్టం 2018లోని సెక్షన్‌ 21(3) ‌తొలగించాలని…

అవినీతికి తలవంచకుంటే అధికారులను బలిచేస్తారా?

– రిజ్వీ విఆర్‌ఎస్‌పై బండి సంజయ్‌ ‌వ్యాఖ్య హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌23: ‌మీ అవినీతికి తల వంచకపోతే అధికారులను బలి చేస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌పాలనా వ్యవస్థ, అవినీతి రాజకీయాలకు ఐఏఎస్‌ అధికారి రిజ్వీ వీఆర్‌ఎస్‌ ‌నిదర్శనమని ఎక్స్‌లో పోస్టు చేశారు. నిజాయితీగల, సమర్థుడైన అధికారి వీఆర్‌ఎస్‌ ‌తీసుకునే…

విద్యార్థి అనుమానాస్పద మృతి

హన్మకొండ , ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23:‌ హన్మకొండ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. నయీమ్‌ ‌నగర్‌ ‌ప్రాంతంలో ఉన్న  ఓ ప్రైవేట్‌  ‌స్కూల్‌లో  సర్జీత్‌ ‌ప్రేమ్‌ అనే నాలుగో తరగతి విద్యార్థి అనుమాస్పద స్థితిలో మృతిచెందాడు. తల్లిదండ్రులకు తెలియకుండా పాఠశాల సిబ్బంది చికిత్స కోసం ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. హాస్పిటల్‌కి వొచ్చేలోపే బాలుడు బ్రెయిన్‌ ‌డెడ్‌…

ఎంఐఎం గూండాలను వెంటనే అరెస్టు చేయాలి

– జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టుపై ఖమ్మంలో ఆగ్రహం – జడ్పీ సెంటర్‌లో ఆందోళన ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : కాంగ్రెస్ పాలనలో ఎంఐఎం గూండాలు బరితెగించి గోవులను అక్రమంగా రవాణా చేయడం, గో రక్షకుల‌పై కాల్పులు జ‌ర‌ప‌డం వంటి సంఘటనలు మాఫియాని తలద‌న్నుతున్నాయని బిజెపి…

ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యం

– కాంగ్రెస్‌ ‌బాకీ కార్డులను ప్రతి ఇంటికీ పంచాలి – ప్ర‌భుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – రౌడీ షీటర్‌కు టికెట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌ – పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబర్‌ 23:‌ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి నాయకులకు పార్టీ అధినేత కేసీఆర్‌…

చెక్‌పోస్టుల తొల‌గింపుతో రాష్ట్ర భ‌ద్ర‌త‌కు ముప్పు

– వంద‌లాది సిబ్బంది భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కం – అక్ర‌మ చొర‌బాట్లు జ‌రిగే అవ‌కాశం – టెక్నాల‌జీపై అతివిశ్వాసం త‌గ‌దు – ఖాలీ పోస్టుల్లో నియ‌మించ‌డం కంటి తుడుపు చ‌ర్యే హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 23: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టులన్నింటినీ హుటాహుటిన ఎత్తివేస్తూ, వాటి స్థానంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్…

తప్పుడు విధానాలు అనుసరిస్తున్న కాంగ్రెస్‌

– బీఆర్‌ఎస్‌లో హెచ్‌వైసీ వ్యవస్థాపకుడు సల్మాన్‌ఖాన్‌ చేరిక – కేసీఆర్‌ వంటి సెక్యులర్‌ లీడర్‌ దేశంలో ఎవరూ లేరు :కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: హైదరాబాద్‌ యూత్‌ కరేజ్‌ (హెచ్‌వైసీ) వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త సల్మాన్‌ ఖాన్‌ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. గులాబీ…

పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలి

– బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: కాంగ్రెస్‌ పార్టీ హామీల పేరుతో రైతులను వంచించి పాలనను గాలికి వదిలేసిందని బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఫకీర్‌ రాజేందర్‌రెడ్డి విమర్శించారు. యాదగిరిగుట్ట మండల తహసిల్దార్‌ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించగా డిప్యూటీ తహసీల్దారుకు…

ఆయిల్‌ పామ్‌లో అంతర పంటగా పసుపు

– సాగు అవకాశాలు పరిశీలించాలన్న మంత్రి తుమ్మల – తనను కలిసిన పసుపు బోర్డు సెక్రటరీకి సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: ఆయిల్‌ పామ్‌లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పసుపు బోర్డు కార్యదర్శి ఎన్‌.భవానిశ్రీకి సూచించారు. సెక్రటరీయట్‌లో మంత్రి తుమ్మలను ఆమె…