prajatantra_news

prajatantra_news

మా అయ్య తెలంగాణ తెచ్చిన మొనగాడు

– ఆయన పేరు బరాబర్‌ చెప్పుకుంటా – రేవంత్‌ రెడ్డి చిట్టినాయుడు కాదు.. భీమవరం బుల్లోడు – దిల్లీకి సంచులు మోసి పదవి కాపాడుకోవడం కాదు – ఇచ్చిన హావిూలను అమలు చేసి చూపాలి – సీిఎం రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: కేసీఆర్‌ ఒక్క ప్రెస్‌విూట్‌కే సీఎం రేవంత్‌ రెడ్డికి…

చేనేత వైభ‌వానికి ప్ర‌తీక ‘సింగిడి కలెక్టివ్’

– మ‌న నేత‌న్న‌ల నైపుణ్యం అద్భుతం – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శంస‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26: తెలంగాణ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే దిశగా పర్యావరణ హితమైన వస్త్రధారణను ప్రోత్సహిస్తూ రూపొందించిన ‘సింగిడి కలెక్టివ్’ (ఇంద్రధనస్సు) నూతన ఫ్యాషన్ బ్రాండ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు…

పర్యావరణవేత్తలే పరిష్కారం కనుగొనాలి

– దిల్లీలో కాలుష్యం పెరుగుతుండ‌డంపై సీజేఐ ఆందోళ‌న‌ న్యూదిల్లీ, డిసెంబర్‌ 26 (ఆర్‌ఎన్‌ఎ): దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కాలుష్య సంక్షోభానికి పర్యావరణ నిపుణులు సమర్థవంతమైన పరిష్కారాన్ని కొనుగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం కూడా గాలి…

బాల‌ల ధైర్య‌సాహ‌సాలు దేశానికి గ‌ర్వ‌కార‌ణం

– బాల‌ల పుర‌స్కారాలు అంద‌జేసిన రాష్ట్రప‌తి న్యూదిల్లీ, డిసెంబ‌ర్ 26: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యూదిల్లీలో శుక్ర‌వారం జరిగిన కార్యక్రమంలో ధైర్యసాహసాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు-సంస్కృతి రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అంద‌జేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పురస్కారాలు గెలుచుకున్న బాలలు తమ…

వీర్‌ సాహిబ్జాదేల త్యాగం సదా స్మరణీయం

– ‘వీర్‌ బాల్‌ దివస్‌’లో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: వీర్‌ సాహిబ్జాదేల వీరమరణం భారతీయ నాగరికత చరిత్రలో అత్యంత ప్రేరణాత్మక అధ్యాయాలలో ఒకటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు పేర్కొన్నారు. వయస్సు ధైర్యానికి అడ్డుకాదని, విశ్వాసం, గౌరవం, అణచివేతకు వ్యతిరేకంగా నిలబడే అత్యున్నత విలువలు చిన్న వయస్సులోనూ ఎలా…

సంసద్‌ ఖేల్‌ మహోత్సవ్‌ను విజయవంతం చేయాలి

– ప్రధాని మోదీ పిలుపునకు యువత స్పందించాలి – ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఆటల పోటీలు – పోస్టర్‌ విడుదల చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి – జనవరి 10 వరకు రిజిస్ట్రేషన్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో నిర్వహిస్తున్న ఖేల్‌ మహోత్సవను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి…

ఆర్టిక‌ల్‌ 370 రద్దుతో శ్యామా ప్ర‌సాద్ క‌ల సాకారం

– గతంలో ఒకే కుటుంబం పేరుతో పథకాలు అమలు – లక్నో గోమతీ నదీ తీరంలో ప్రేరణాస్థల్‌ ‌ప్రారంభం – జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ లక్నో, డిసెంబర్‌ 25: ఆర్టికల్‌ 370 ‌రద్దుతో శ్యామాప్రసాద్‌ ‌కల సాకారం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో భారత రాజ్యాంగం అమలు చేశామని చెప్పారు.…

నగరంలో విస్తృతంగా డ్రంకెన్‌ ‌డ్రైవ్‌లు

– తాగి వాహనాలు నడపరాదని పోలీసుల హెచ్చరిక హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 25: ‌నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌ ‌ట్రాఫిక్‌ ‌పోలీసులు ప్రత్యేక తనిఖీలు ప్రారంభించారు. హైదరాబాద్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో ప్రత్యేకంగా డ్రంక్‌ అం‌డ్ ‌డ్రైవ్‌ ‌తనిఖీలు చేపట్టారు. బుధవారం ప్రారంభమైన ఈ తనిఖీలు డిసెంబర్‌ 31‌వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వరుసగా రెండోరోజూ…

రేవంత్‌ ‌ఛాలెంజ్‌పై కేసీఆర్‌ ‌స్పందించేనా ?

– అసెంబ్లీ వేదికగా పథకాలు, ప్రాజెక్టులపై చర్చకు పిలుపు   – ఇరు ప‌క్షాల‌ ఘాటు వ్యాఖ్యలతో వేడెక్కిన రాజ‌కీయం – ఈసారైనా అసెంబ్లీకి హాజరవుతారా అన్నదే హాట్‌ టాపిక్‌ – ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న దానిపై ఉత్కంఠ                           …

పాలమూరుపై కేసీఆర్ కపట ప్రేమ

– మంత్రి జూపల్లి కృష్ణారావు – కాంగ్రెస్‌లో కష్టపడే కార్యకర్తలకే పదవులు – మంత్రి వాకిటి శ్రీహరి  వనపర్తి. ప్రజాతంత్ర, డిసెంబర్ 25: పాలమూరుపై మాజీ సీఎం కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి పట్టణంలో గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొత్త కాపు శివసేనారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం…