prajatantra_news

prajatantra_news

క్యాన్సర్‌ ‌స్క్రీనింగ్‌ ‌మొబైల్‌ ‌వాహనాలు

– జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 30: క్యాన్సర్‌ ‌స్క్రీనింగ్‌ ‌పరీక్షల మొబైల్‌ ‌వాహన సేవలను మెదక్‌ ‌ప్రజలు ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నర్‌ ‌శివప్రతాప్‌ ‌శుక్లా కోరారు. మెదక్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలోని ప్రజల సౌకర్యార్థం భారత్‌ ‌డైనమిక్స్ ‌లిమిటెడ్‌ (‌బీడీఎల్‌) ‌సీఎస్‌ఆర్‌ ‌నిధులతో ఏర్పాటు చేసిన ప్రిలిమినరీ క్యాన్సర్‌ ‌స్క్రీనింగ్‌…

ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ

– ఈగల్‌, ‌హైడ్రా తరహాలో ఏర్పాటు ఆలోచన – నిత్యావసరాలు అక్రమ నిల్వ చేస్తే కఠిన చర్యలు – సన్న బియ్యం పంపిణీతో బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌తగ్గింది – వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం – 50 శాతం సీట్లు పెంపు వెనక పెద్ద కుట్ర – దక్షిణ భారత దేశానికి తీవ్ర అన్యాయం…

అసెంబ్లీలో హేట్‌ ‌స్పీచ్‌ ‌బిల్లు

-సెలెక్ట్ ‌కమిటీకి పంపిన స్పీకర్‌ -‌ బిల్లును వ్యతిరేకించిన బీజేపీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 30: అసెంబ్లీలో హేట్‌ ‌స్పీచ్‌ ‌బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్పీకర్‌ ఈ ‌బిల్లును సెలెక్ట్ ‌కమిటీకి సిఫార్సు చేశారు. ఈ బిల్లును గత సోమవారం మంత్రిమండలి ఆమోదించింది. ఈ బిల్లుతో ఇక విద్వేషపూరిత ప్రసంగాలకు చెక్‌ ‌పడనుంది. మతం,…

పొంగులేటిని బర్తరఫ్‌ ‌చేయండి

– గవర్నర్‌కు బీఆర్‌ఎస్‌ ‌విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 30:ప్రతిపక్షాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆరోపించారు. రాఘవ కన్‌‌స్ట్రక్షన్స్ అం‌శంలో సభా సంఘం వేయాలని కోరితే సీఐడీని అడ్డుపెట్టుకుని మంత్రి పొంగులేటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీ నేతలతో కలిసి లోక్‌ భవన్‌లో గవర్నర్‌ ‌శివప్రతాప్‌ ‌శుక్లాను…

మా భూమి స్వాధీనం చేయాల‌ని బెదిరిస్తున్నారు

– మాకు తెలియ‌కుండానే స‌ర్వే చేయించారు – రాత్రికి రాత్రే బుల్డోజ‌ర్ల‌తో గోడ‌లు కూల్చారు – మంత్రి పొంగులేటిపై బాధితుడు స‌తీష్ షా ఆరోప‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30: త‌మ భూముల‌ను ఇవ్వాల‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు హ‌ర్షారెడ్డి త‌మ ఇంటికి వ‌చ్చి బెదిరిస్తున్నార‌ని వట్టినాగులపల్లి భూ బాధితులు సతీష్ షా ఆరోపించారు.…

లొంగిపోయిన మవోయిస్ట్ ‌నారాయణరావు

– వారికి పరిహారం అందిస్తామన్న డీజీపీ – ఏపీ మావోయిస్టు ఫ్రీ స్టేట్‌ అని ప్రకటన – మావోయిస్టు ఉద్యమం కనుమరుగైందన్న నారాయణ అమరావతి, మార్చి 30 : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణ రావు అలియాస్‌ ‌సోమన్న ఏపీ డీజీపీ ముందు లొంగిపోయారు. దాదాపు 36 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో…

రూపాయి ఢమాల్

– ఆల్ టైం కనిష్ఠానికి.. – పెరుగుతున్న చమురు ధరలే కార‌ణం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్, మార్చి 30: భారతీయ రూపాయి అమెరికా డాలర్ మారకం  రూ.95.45 ను మించిపోయి రికార్డు తక్కువ స్థాయికి చేరింది. భారతీయ రూపాయి సోమవారం మూడో రోజు వరుసగా దిగజారి  రికార్డు  స్థాయికి చేరింది. బ్యాంకుల విదేశీ మారక…

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగసంస్థలను సమీక్షించాలి

– సింగరేణికి సంబంధించి సూచనలు చేసిన కాగ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి30: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలపాలు, లాభ నష్టాలపై కాగ్‌ ‌నివేదిక విడుదల అయింది. 2023 మార్చి వరకు పబ్లిక్‌ ‌సెక్టార్‌ ‌పనితీరుపై కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటింగ్‌ ‌జనరల్‌ ‌కాగ్‌ ‌కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వరంగ సంస్థలకు కాగ్‌ ‌పలు సిఫారసులు చేసింది. నష్టాల్లో ఉన్న…

జీ.ఓ.317ను వెంటనే రద్దు చేయాలి

– వన్‌టైం రిలీఫ్‌ ‌కింద స్వస్థలాలకు ట్రాన్స్‌ఫర్‌ ‌చేయాలి – గతంలో పిసిసి చీఫ్‌గా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి – సిఎం రేవంత్‌ ‌రెడ్డికి కవిత బహిరంగ లేఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి30: జీ.ఓ. నం.317 బాధితులకు వన్‌టైం రిలీఫ్‌ ‌కింద స్వస్థలాలకు ట్రాన్స్‌ఫర్‌ ‌చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు…

ఖర్గ్ ‌ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం

– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌సంచలన ప్రకటన వాషింగ్టన్‌,‌ మార్చి 30: ఇరాన్‌కు అత్యంత కీలకమైన, ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ‌ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌పేర్కొన్నారు. ఒక్కసారి తీవ్ర దాడులు మొదలుపెడితే, ఖర్గ్ ‌ద్వీపాన్ని చాలా తేలికగా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ’ఖర్గ్ ‌ద్వీపాన్ని…