prajatantra_news

prajatantra_news

వినూత్నంగా సీపీ న్యూ ఇయర్‌ ‌వేడుకలు

– వృధ్ధాశ్రమంలో వృద్దులకు పరామర్శ – నటి పావలా శ్యామలకు ఆత్మీయ పలకరింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 1: నూతన సంవత్సర వేడుకలను హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌వినూత్నంగా జరుపుకొన్నారు. ఓ వృద్దాశ్రమాన్ని సందర్శించి అక్కడి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్‌ ‌నటి పావలా శ్యామలను పరామర్శించారు. ఈ విషయాన్ని…

సైబరాబాద్‌ ‌పోలీసు కషనరేట్‌ ‌పరిధిలో పటిష్ట చర్యలు

– ముందస్తు ప్రణాళికలు, నిరంతర నిఘా – సజావుగా నూతన సంవత్సర వేడుకలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 1: సైబరాబాద్‌ ‌పోలీసు కషనరేట్‌ ‌పరిధిలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఇన్సిడెంట్‌ ‌ఫ్రీ/యాక్సిడెంట్‌ ‌ఫ్రీగా ప్రశాంతంగా ముగిశాయి. సైబరాబాద్‌ ‌పోలీసుల ముందస్తు పకడ్బందీ ప్రణాళికలు, నిరంతర నిఘా, క్షేత్రస్థాయి సమన్వయంతో…

నెల రోజులపాటు రోడ్డు భద్రతా మాసోత్సవాలు

– పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం  ‌యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జనవరి 1: రాష్ట్రంలో నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు- 2026 కొనసాగుతాయని రోడ్డు రవాణా శాక మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు.యాదగిరి గుట్టలో నేటి నుంచి ప్రారంభం కానున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు  2026 పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.…

ఎగ్జిబిషన్ సొసైటీ ప్రపంచ స్థాయికి ఎదగాలి

– సుర‌క్షిత న‌గ‌రంగా హైద‌రాబాద్‌ – ఇది అనేక సంస్కృతుల మేలు క‌ల‌యిక‌ – ప్లాస్టిక్ ర‌హిత న‌గ‌రంగా హైద‌రాబాద్‌ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి1: ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం ఓ చిన్న గ్రామంగా మారిన నేపథ్యంలో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్…

కొత్త సంవత్సరం రోజే అబద్దాలతో షురూ

– హరీష్‌, ‌కెటిఆర్‌పై ఎంపి చామల మండిపాటు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 1: నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్‌ ‌గోబెల్స్ ‌ప్రచారాన్ని మొదలు పెట్టారని  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఎం‌పీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఓవైపు హరీష్‌ ‌రావు.. మరోవైపు కేటీఆర్‌ ‌కలిసి కాంగ్రెస ప్రభుత్వం, ప్రజా…

రాజకీయ మనుగడ కోసం జలవివాదం

– వరుస ఎన్నికల్లో ఓటమితో తెరపైకి నీటి పంచాయితీ – ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు – బీఆర్‌ఎస్‌ ‌హయాంలో నీటి వాటాలు వదులుకున్నారు – కేసీఆర్‌, ‌హరీష్‌ ‌రావుల సంతకాలు బయటపెడతా – కేసీఆర్‌ ‌నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడుతారు – తెలంగాణ వాటాను మనం వాడుకోలేని దుస్థితికి తెచ్చారు –…

కొత్త ఆశలతో.. కొత్త ఏడాదిలోకి ప్రవేశం

– ప్రజలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు న్యూదిల్లీ, జనవరి 1: పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ‌ప్రధాని మోదీ దేశ…

రేవంత్ నోటినుంచి టీఎంసీల కొద్దీ అబ‌ద్ధాలు

– బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ కు, బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియ‌దు – పోలవ‌రం, న‌ల్ల‌మ‌ల సాగ‌ర్‌పై సూటి స‌మాధానం ఏది? – రెండేళ్ల‌లో ఒక్క అనుమ‌తైనా తెచ్చారా? – రేవంత్‌పై హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ల దాడి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1: ఈరోజు రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టిఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల…

గ్రేటర్‌ ‌పరిధిలో జిల్లాల విభజన

– ఫ్యూచర్‌ ‌సిటీతో కొత్త జిల్లాకు ఛాన్స్ -‌ కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 1:హైదరాబాద్‌ ‌మహానగర పాలక సంస్థను పునర్విభజించిన తరహాలోనే గ్రేటర్‌ ‌పరిధిలో జిల్లాలను మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ ‌కమిషనరేట్‌, ‌పునర్విభజించిన హైదరాబాద్‌, ‌సైబరాబాద్‌, ‌మల్కాజిగిరి పోలీస్‌ ‌కమిషనరేట్ల హద్దులు.. జిల్లాల సరిహద్దులు…

జర్నలిస్టుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తా

–  సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1: జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, తన పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను తన దృష్టికి తెస్తే తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రతినిధి బృందం సచివాలయంలో సియంను కలిసి…