prajatantra_news

prajatantra_news

ప్రభుత్వ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు

– మహిళా సాధికారతకు చిహ్నం మహిళా సమాఖ్య భవనం – మంత్రి సీతక్క వెంకటాపూర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2:ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా పేదల జీవితాలలో వెలుగు కాంతులు వేళ్లు విరుస్తున్నాయని, మహిళా సాధికారతకు స మాఖ్య భవనాలు చిహ్నంగా ఉంటాయని, రా ష్ట్రంలోని మహిళా సంఘాలు ఐక్యతకు ప్రతి రూపాలుగా నిలుస్తున్నాయని…

ఉద్యమంలా గ్రామ సభలు

– ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ – పాల్గొన్న మంత్రులు, మండలి చైర్మన్, స్పీకర్ – స్థానిక చట్ట సభలే గ్రామ సభలు – గ్రామ సభ తీర్మానం ద్వారానే పథకాల అమలు: మంత్రి సీతక్క – సీఎం సందేశంతో ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో…

క్రైస్తవులకు సీఎం గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

Kokapet Sharada Peetham Land Issue

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యేసు క్రీస్తు త్యాగం, ధైర్యాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. యేసు ప్రభువు ప్రేమ, కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అభిýషించారు. శాంతి, కరుణ సందేశాలతోపాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదర భావం ఇప్పటికీ…

పరిశోధన, విస్తరణల్లో సంయుక్త భాగస్వామ్యం

– ప్రత్యేక పంటలు, ప్రాసెసింగ్ పరిశ్రమలపై చర్చ – మంత్రి తమ్మలతో యూఎఫ్ ప్రతినిధుల సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ఫ్లోరిడా విశ్వవిద్యాలయం సహజ వనరులు, పర్యావరణ పాఠశాల (యూఎఫ్-ఎస్ఎన్ఆర్‌ఈ) డైరెక్టర్ డా. కె.రమేష్ రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధుల బృందం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును గురువారం కలిసి తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధిపై చర్చించింది.…

వచ్చేదెవరో.. వెళ్లేదెవరో?

– మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికే ఛాన్స్ – ఆశల పల్లకిలో పలువురు నేతలు – ఉంటామో, ఊడుతామోన‌ని మంత్రుల్లో గుబులు – అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల అనంత‌రం విస్తరణ – సామాజిక న్యాయంపై ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు                            …

కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

– మహేశ్వరం మెడికల్ కాలేజీ రద్దు తగదు – ఫార్మా సిటీ భూములపై పోరాటం – బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు ఆడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారÁని మాజీ మంత్రి, బీఆరఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు.…

కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లు

– శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి చిట్యాల (నల్లగొండ జిల్లా ), ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో…

కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి

– పార్టీ శ్రేణులకు హరీష్‌రావు పిలుపు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ టి.హరీష్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారంనకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండి.ఆరిఫ్, మరో 25 మంది సభ్యులు…

దోమతెర కప్పుకుని ఎమ్మెల్యే నిరసన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: నగరంలో దోమల సమస్యను ప్రభుత్వానికి తెలియచేసేందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. దోమ తెర ధరించి, ఫాగింగ్ యంత్రంతో అసెంబ్లీ వద్దకు వచ్చారు. అనుమతి లేదని ఎమ్మెల్యేను మార్షల్స్ అడ్డుకున్నారు. ఆయన వద్ద నుంచి దోమ తెర లాక్కునేందుకు యత్నించారు. దీంతో మార్షల్స్‌పై సుధీర్‌రెడ్డి ఆగ్రహం…

కాళేశ్వరం పేరుతో ప్రజాధనం లూటీ

– కేసీఆర్ ఇష్టానుసారం కాళేశ్వరం నిర్మాణం – ఏటీఎంలా ప్రాజెక్టును వాడుకున్నారు – ఐదు మండలాలపై నాడు నోరు మెదపలేదు – అవినీతిపై కేసీఆర్‌ను జైలుకు పంపుతామన్న కాంగ్రెస్ – రాజ్యసభలో సురేష్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం న్యూదిల్లీ, ఏప్రిల్ 2: రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా గత …