prajatantra_news

prajatantra_news

అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య

– దేశం విడిచి పారిపోయిన మాజీ ప్రియుడు – అత‌ని నివాసంలోనే మృతదేహం – దర్యాప్తు చేపట్టిన పోలీసులు – చెన్నైలో నిందితుడి అరెస్ట్‌ న్యూదిల్లీ, జనవరి 5: అమెరికాలోని మేరీల్యాండ్‌లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. హోవర్డ్ ‌కౌంటీలోని ఎలికాట్‌ ‌సిటీకి చెందిన తన మాజీ ప్రియుడు అర్జున్‌ ‌శర్మ నివాసంలోనే నిఖితా…

కేర‌ళ‌తో పోటీ ప‌డేలా ప‌ర్యాట‌కాభివృద్ధి

– అమ‌ల్లోకి 2025-30 నూత‌న ప‌ర్యాట‌క విధానం – శాస‌న‌స‌భ‌లో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5: ప‌ర్యాట‌కంలో కేర‌ళ రాష్ట్రంతో పోటీ ప‌డే విధంగా తెలంగాణ ప‌ర్యాట‌కాన్ని తీర్చిదిద్దుతున్నామ‌ని, రానున్న రోజుల్లో ప‌ర్యాట‌కం కొత్త పుంత‌లు తొక్క‌నుంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. శాస‌న స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల…

సౌర విద్యుత్ వినియోగానికి బహుముఖ వ్యూహం

– ‘పీఎం కుసుమ్’పై  గ‌త స‌ర్కారు నిర్ల‌క్ష్యం – రైతుల వాటా భరిస్తాం.. నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాం – గ్రీన్ పవర్ ఉత్పత్తిని ప్రాధాన్యతగా తీసుకున్నాం – డిప్యూటీ సీఎం భ‌ట్టి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోందని…

మేడారం మ‌హా జాత‌ర‌కు రండి

– గ‌వ‌ర్న‌ర్‌కు ఆహ్వాన ప‌త్రిక అంద‌జేసిన మంత్ర‌లు, పూజారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 5: ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారంలో ఈనెల 29నుంచి 31వ తేదీ వరకు జరిగే మహాజాతరను సందర్శించాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్టుదేవ్‌ వర్మకు మంత్రులు సీతక్క, కొండా సురేఖలు లోక్‌ భవన్‌లో సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. మేడారం…

రెండు బిల్లుల‌కు శాస‌న‌మండ‌లి ఏక‌గ్రీవ ఆమోదం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలంలోని జైన్ తిరుమలాపూర్ గ్రామం పేరును జయన్న తిరుమలాపూర్ గా మార్చే బిల్లును పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క శాసనమండలిలో సోమ‌వారం ప్రవేశపెట్టారు. అలాగే ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధనను…

నవీన్ కుమార్ రెడ్డికి కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేట్  

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5: ఘటకేసర్ లోని  శ్రీనిధి విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న  చామకూర నవీన్ కుమార్ రెడ్డికి  కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్  విభాగంలో డాక్టరేట్  ప్రదానం చేసింది. ఆప్టిమైజ్ రూట్ డిస్కవరీ ఇన్ ఫ్లయింగ్ అడహాక్ నెట్వర్క్స్ అనే అంశంపై  పరిశోధన చేసి గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి…

అసెంబ్లీలో మేడారం మహా జాతర సందడి

– సీఎంను ఆహ్వానించిన మంత్రులు సీత‌క్క‌, సురేఖ‌, అడ్లూరి – జాత‌ర పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః శాసనసభలో మేడారం మహా జాతర సందడి నెలకొంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌నసరి అనసూయ సీతక్క, దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ, ఎస్టీ…

విద్యుత్ వ్య‌వస్థలో సమూల మార్పులు

– ​మూడేళ్లలో 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్ల మంజూరు – ​రంగంలోకి విద్యుత్ అంబులెన్స్‌లు.. 1912కు ఫోన్ చేస్తే పరిష్కారం – ​​ప్రజా బాట ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం – ​శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన ​హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేస్తూ రైతులకు, సామాన్య…

కుంభ‌మేళాను త‌ల‌పించేలా జాత‌ర ఏర్పాట్లు

– రూ.200 కోట్ల‌తో మేడారం ఆధునికీక‌ర‌ణ‌ – 200 సంవ‌త్స‌రాలు నిలిచేలా రాతి కట్ట‌డాలు – రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖల‌ మంత్రి పొంగులేటి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః గిరిజ‌న‌, గిరిజ‌నేతరుల ఆరాధ్య దైవాలైన స‌మ్మ‌క, సార‌ల‌మ్మ జాత‌ర కు సంబంధించి రూ.200 కోట్లకు పైగా ఖ‌ర్చుతో ఆధునికీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టామ‌ని, ఇప్ప‌టికి దాదాపు…

బూత్ స్థాయినుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలి

– బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామచంద‌ర్‌రావు దిశానిర్దేశం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ఃరానున్న మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయినుంచే పార్టీని మరింత బలోపేతం చేస్తూ పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ‌చంద‌ర్‌రావు దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్‌ను బలమైన యూనిట్‌గా తీర్చిదిద్దుతూ, ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు.…