prajatantra_news

prajatantra_news

అక్రిడిటేషన్‌ ‌జీవో సవరణ

సవరణ జీ.ఓ.నెంబర్‌ 103  ‌జారీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి26: ప్రభుత్వం జారీచేసిన అక్రిడిటేషన్ల జీ.ఓ.పై జర్నలిస్టుల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిద్దుబాటుకు పూనుకుంది. డెస్క్ ‌జర్నలిస్టులకు సైతం అక్రిడిటేషన్‌ ‌కార్డులే  జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ జీ.ఓ. నెంబర్‌ 103 ‌పై తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్ట్ ‌సంఘం హర్షం వ్యక్తం…

దుబ్బాక‌లో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం

– కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు – ఆయ‌న‌పై దాడికి యత్నించిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు – రాష్ట్రంలో రౌడీ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం – ఇరు పార్టీల నాయకుల మాట‌ల యుద్ధం – పోలీసుల జోక్యంతో సాధార‌ణ స్థితి సిద్దిపేట, ప్రజాతంత్ర,జనవరి 26 : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం…

 బీజేపీకి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ రాజీనామా

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 26  : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలోనే భారత రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రకటించారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రమేశ్‌ ఓడిపోయారు. గతంలో బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేశ్‌.. ఎన్నికల ముందు బీజేపీలో చేరారు.…

మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

– హుస్నాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పొన్నం సిద్దిపేట,ప్రజాతంత్ర,జనవరి26: తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ‌బస్‌ ‌స్టేషన్‌లో మేడారం స్పెషల్‌ ‌బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.…

టీచర్లను గౌరవించడం ఉత్తమ సంప్రదాయం

– ప్రజలకు ఇప్పుడు నిజమైన పాలన ఏంటో అర్థమైంది – కేసీఆర్ పాలనే బాగుందంటున్నారు – పీఆర్సీ చెల్లించి ఉద్యోగులను గౌరవించాం – ఇప్పుడు ప్రశ్నించే గొంతులపై దాడి జరుగుతోంది – మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 26: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకత ఉంది.…

చైనా మాంజాకు మ‌రొక‌రు బ‌లి

-కూకట్‌పల్లి వద్ద మెడకు చుట్టుకుని బాలిక మృతి హైదరాబాద్‌,‌ ప్ర‌జాతంత్ర‌, జనవరి 26: కూకట్‌పల్లిలో నిషేధిత చైనా మాంజా ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. సంగారెడ్డి జిల్లా కాజీపల్లికి చెందిన తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్‌పై కూకట్‌పల్లికి వస్తుండగా, వివేకానందనగర్‌ ‌జాతీయ రహదారి వద్ద గాలిపటం చైనా మాంజా ఐదేళ్ల చిన్నారి నిష్విక…

నంబర్ ప్లేట్లపై ‘నేమ్ బోర్డుల’ హంగామాకు చెక్?

 – రాజ్యమేలుతున్న కుల సంఘాల గుర్తులు – ఆదేశాలు సరే, అమలు ముఖ్యం – » అధికార్లు నిష్పక్షపాతంగా అమలు చేయాలి – అప్పుడే ఆశించిన ఫలితం                                        …

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో మరో పరిణామం

– బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎంపి సంతోష్‌కు సిట్‌ ‌నోటీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి26: సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ అధికారులు తాజాగా బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ ‌రావుకు నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్‌ ‌స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా, ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని కీలక వాస్తవాలు…

హార్వ‌ర్డ్‌లో రేవంత్ పాఠాలు

– మైనస్ 20 డిగ్రీల చలిలోనూ కొనసాగిన తరగతులు – వివిధ దేశాల్లోని పాలనాపరమైన సవాళ్లు, వాటి పరిష్కారాలపై చర్చ – తోటి ప్రతినిధులతో కలిసి బృంద చర్చలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ కె చెందిన కెనెడీ స్కూల్లో (కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.…

స్వాతంత్య్ర‌ ఉద్యమ చరిత్ర లేని బీజేపి

– ఉపాధి ప‌థ‌కానికి గాంధీ పేరును తొలగించారు – ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన ఘనత వారిదే – గాంధీ భవన్‌లో జెండా ఆవిష్కరణలో పీసీసీ చీఫ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి26: స్వాతంత్య ఉద్యమంలో పాల్గొనని పెద్దలు 2014 నుంచి అధికారంలోకి వొచ్చారని, వారు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌మర్శించారు. హైదరాబాద్‌…