prajatantra_news

prajatantra_news

సింగ‌రేణి కుంభ‌కోణం బ‌ట్ట‌బ‌య‌లు

– ఫుట్‌బాల్‌కు సింగ‌రేణి నిధులు వాడారు – స్కాంల‌పై ప్ర‌శ్నిస్తే ప్ర‌భుత్వం నుంచి స‌మాధానం లేదు – సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ నిబంధ‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త లేదు – సోలార్ ప‌వ‌ర్ స్కాంను బ‌య‌ట‌పెట్టాం – గ‌వ‌ర్న‌ర్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించాం – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 27: త‌మ‌ పార్టీ…

దోచుకుంటున్న కార్పొరేట్‌ ‌స్కూళ్లు

– నేను విద్యామంత్రి అయితే వాటిని మూయించేస్తా – నల్లగొండలో ప్రతీక్‌ ‌ఫౌండేషన్‌ ‌ద్వారా ప్రభుత్వ స్కూలు నిర్మాణం – రూ.8కోట్లతో అత్యాధునికంగా నిర్మించామన్న కోమటిరెడ్డి నల్లగొండ, ప్రజాతంత్ర, జనవరి 27: కార్పొరేట్‌ ‌స్కూళ్లలో అధిక ఫీజులతో ప్రజలను దోచుకుంటున్నారని.. తాను విద్యాశాఖ మంత్రి అయితే అలాంటి స్కూళ్లను మూసివేయిస్తానని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌…

మేడారం.. మహా జాతర- రేప‌టి నుంచి షురూ

– రేప‌టి నుంచి షురూ – నాలుగు రోజులపాటు కీకార‌ణ్యం జనారణ్యమే – ఆధునికత సంతరించుకున్న జాతర – ప్రయాస లేకుండా తల్లుల దర్శన భాగ్యం – ఎడ్ల బండి నుంచి వాయువిహంగాల దాకా.. – రేపు పగిడిద్దరాజు, జంపన్నలను చేర్చే ఘట్టం                  …

‘నేను చెబుతున్న మొదటి దయ్యం అతనే’

– అతనే గుంపు మేస్త్రీ రేవంత్‌కు గూఢఛారి – కేసీఆర్‌ ఎన్ని ఇడ్లీ తిన్నాడన్నది చేరవేసే ఏజెంట్‌ -‌ మాజీ ఎంపి సంతోష్‌ ‌రావుపై మండిపడ్డ కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27: తాను చెప్పిన మొదటి దయ్యం సంతోష్‌ ‌రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.  ఉద్యమకారులకు ఉద్యమ నాయకుడిని…

క్రీడ‌లు క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పెంచుతాయి

– దేశాభివృద్ధికి యువ‌త స‌రైన దిశ‌లో సాగాలి – డా. వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్‌రావు -హైద‌రాబాద్‌లో ఘ‌నంగా సంస‌ద్ ఖేల్ మ‌హోత్స‌వం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 27: క్రీడలు యువతలో క్రమశిక్షణను సహజంగా పెంపొందిస్తాయి. ఆ క్రమశిక్షణ వ్యక్తిగత జీవితాన్ని, సమాజాన్ని బలోపేతం చేస్తుంద‌ని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్, ప్రముఖ బీజేపీ నేత…

మేడారం జాత‌ర.. ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 27:  మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రతీకలని కేసీఆర్ అన్నారు. కొంగు బంగారమై,కోరిన కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు, కోట్లాదిగా తరలివచ్చే…

మోగిన మున్సిపల్‌ ‌నగారా

– ఫిబ్రవరి 11న పోలింగ్‌.. 12న అవసరమైతే రీపోలింగ్‌ – 13న కౌంటింగ్‌ ..అదేరోజు ఫలితాల‌ వెల్లడి – 16న మున్సిపల్‌ ‌ఛైర్మన్‌, ‌వైస్‌ ‌ఛైర్మన్ల ఎంపిక – నేటినుంచే నామినేషన్ల స్వీకరణ.. 30 వరకు గడువు – 31న నామినేషన్ల పరిశీలన.. ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణ – వెంటనే అమల్లోకి వచ్చిన ఎన్నికల…

వరంగల్‌ ‌నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

– ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొన్న‌ టిప్పర్‌ – నిండు గర్భిణి అయిన‌ వైద్యురాలి మృతి వరంగల్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27: వరంగల్‌ ‌నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు మృతిచెందారు. \మ‌ట్టెవాడ‌ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన…

అన్ని రంగాల్లో మహిళలకు మోదీ తోడ్పాటు

– స్యూరిటీ లేకుండా రుణాలిస్తున్నారు – డిజిటల్ ట్రాన్సాక్షన్ ధనవంతులకే కాదు.. పేదలకూ చేరింది – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: అంతరిక్ష రంగం నుంచి అన్ని రంగాల్లో మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారని, వారికి అన్ని విధాల తోడ్పాటునందిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల…

మంత్రుల భేటీపై విష ప్రచారం తగదు

– కేబినెట్ అనేది ఒక యూనిట్ – అంద‌రం క‌లిసి బహిరంగంగా వెళ్తే రహస్యం ఏముంది? – ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రతీ చర్చకు రాజకీయాలను ఆపాదిస్తూ ‘రహస్య భేటీ’ అంటూ విష ప్రచారం చేయడం తగదని…