prajatantra News

prajatantra News

మూసీ పరీవాహకంలో మార్కింగ్ మొద‌లు..

అధికారుల సర్వేపై స్థానికుల ఆగ్రహం ఇక్కడి నుంచి పోయేది లేదని హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: ‌రాజధానిలో మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేపట్టారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. హైదరాబాద్‌ ‌జిల్లా పరిధిలో 16…

ప్ర‌జ‌లంద‌రి హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తాం..

అంద‌రికీ క్యాన్స‌ర్ చికిత్స అందుబాటులోకి రావాలి దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్వ‌వంలో సీఎం రేవంత్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26 : రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రి హెల్త్ ప్రొఫైల్ ను డిజిట‌లైజ్ చేయ‌డానికి క‌స‌ర‌త్తు ప్రారంభించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం హైద‌రాబాద్ లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ను…

కొత్త ఇంజనీర్లకు కాళేశ్వరం ఓ ప్రయోగశాల

మ్యాన్ మేడ్ వండర్ ఎలా కూలింది..? అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందే..     రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి.. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది.. ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల ప్ర‌దానోత్స‌వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26 : నీళ్లు, నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే…

కులగణనపై ఎవరికీ అనుమానాలు వద్దు

Hyderabad Floods

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని నెర‌వేరుస్తుంది.. చాకలి ఐలమ్మ జయంతి సభలో మంత్రి పొన్నం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26:‌ కులగణనపై ఎలాంటి అనుమానాలు వొద్దని, కాంగ్రెస్‌ ‌పార్టీ ఎవరికీ అన్యాయం చేయదని రవాణా శాఖ మంత్రి పొన్నం  ప్రభాకర్‌ అన్నారు.  రవీంద్రభారతిలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం…

చాకలి ఐలమ్మకు సిఎం ఘన నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌26: ‌తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు రాష్ట్రం యావత్తూ ఘనంగా నివాళి అర్పించింది. పార్టీలకు అతీతంగా పలువురు ఆమెను స్మరించుకున్నారు. జూబ్లీహిల్స్ ‌నివాసంలో ఆమె చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె పోరాటాన్ని స్మరించుకున్నారు.

సిరిసిల్లలో కేటీఆర్‌ అవినీతిని బయటపెడతాం

Whip Adi Srinivas fire on KTR

బతుకమ్మ చీరలకు రూ.197 కోట్ల బకాయిలు కెటిఆర్‌పై విప్‌ ఆది శ్రీనివాస్ ఫైర్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26:  ‌తన మీద కోపంతో సిరిసిల్ల నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ‌ఫైర్‌ అయ్యారు. సిరిసిల్ల కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయంలో గురువారం…

తెలంగాణా కోసం అలుపెరుగని పోరాటం

Whip Adi Srinivas fire on KTR

మహనీయుడు బాపూజీ ..కొనియాడిన సీ ఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్26: మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మానికి త‌న ఇంటిని, త‌న ఆస్తుల‌ను దానం చేసిన మ‌హ‌నీయుడు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అయిదు ద‌శాబ్దాలుగా అలుపెరుగ‌ని కృషి చేసిన మ‌హ‌నీయుడు బాపూజీ అని…

వాన కురవాలి

వసంతం రుతువుల మార్పుతో రాదు వాన చినుకులతోనే వచ్చు భూ బాహువులలో బలమేంత వున్నా మేఘాలు పుడమిని తాకక ఫలమేముంది భువి కాఠిన్యతను కరిగించుటకు దివి మేడనేక్కి దూకే చినుకులు కావాలి ఘనమైన వాన కురవాలివాన గుర్తులున్నంత కాలం లేదు ప్రకృతికీ దీనకాలం వాన దీర్ఘ తపస్సు లో వున్నా వారేందరీనో మేల్కోలుపు మఱ్ఱిచేట్టు వ్యాపించినట్లు…

ప్రహసనం

Tirupati Prasadam Controversy

లడ్డూ లడాయి ఎవరి వారిదే బడాయి భక్తుల మనోభావాలకు విద్యుత్తు గాతం గుడిని గుడి లింగాన్ని మింగెవారిలో దానవుల డి.యన్.ఏ. ఉందేమో! వారికి బుద్ధి ముక్తి కలిగించేది సత్ప్రవర్తన మాత్రమే… లడ్డూ ప్రసాదం రుచికి సుచికి పవిత్రతకు భక్తి కి ముక్తి కి వరమని విశ్వసనీయతకు నిదర్శనం… ప్రసాదం కల్తీ ,విషం అని సందేహించరు విశ్వాసం…

బ‌హుజ‌న వైతాళికునికి క‌వితా హార‌తి…

telugu articles, shobha article, telangana updates, breaking news

ఆచ‌ర‌ణ సాధ్య‌మైన ప్ర‌ణాళిక‌ను  దేశం కోసం రూపొందించి అందించిన మాన‌వీయ విలువల ప‌రిర‌క్ష‌కుడు మ‌హాత్మా జ్యోతిరావుపూలే. కుల వివ‌క్ష‌, అంట‌రానిత‌నం, స్త్రీ విద్యా ఆవశ్య‌క‌త‌పై గ‌ళమెత్తిన తొలి సంఘ‌సంస్క‌ర్తగా, బ‌డుగులే భార‌తావ‌నికి ముందు చూపవుతార‌ని చెప్పిన క్రాంతిద‌ర్శిగా జ్యోతిరావు పూలేను బ‌హుజ‌న బావుటా దీర్ఘ కావ్యంలో క‌వి వ‌న‌ప‌ట్ల సుబ్బ‌య్య అభివ‌ర్ణించారు. పేద‌లు  బ‌తుకు రాతల్ని…