Prajatantra

Prajatantra

ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం

suryapet press culb opening

 ఏఐసిసి సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 26: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు సొంత ప్రెస్‌క్లబ్ భవనం లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారంగా పక్కా ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి తమవంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఏఐసీసీ సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్…

నాగార్జున పాఠశాలలో ఘ‌నంగా అక్షరాభ్యాస మహోత్సవం

చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన కరస్పాండెంట్ డాక్టర్ నాగరాజు రామన్నపేట, ప్రజాతంత్ర జనవరి 23 : విద్యకు అధిదేవత అయిన చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని, స్థానిక నాగార్జున పాఠశాలలో వసంత పంచమి వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి విశేష…

రెడ్ క్రాస్ సొసైటీలో శ్రీనివాస్ రావు సేవ‌లు స్ఫూర్తిదాయ‌కం

Blood Donation Camp

జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం హనుమకొండ, ప్రజాతంత్ర‌ : రెడ్ క్రాస్ సొసైటీలో పాల‌క‌వ‌ర్గ స‌భ్యులు ఈవీ శ్రీనివాస్ కృషి స్ఫూర్తిదాయ‌క‌మ‌ని ప‌లువురు ప్ర‌ముఖులు కొనియాడారు. ఇ.వి. శ్రీనివాస్ రావు తన 57వ పుట్టినరోజును పురస్కరించుకుని కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలనే సంకల్పంతో ఆదివారం…

Suryapet | స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్‌కు ప్రాధాన్యం

Suryapet Youth Congress meeting

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య సూర్యాపేట‌, ప్ర‌జాతంత్ర‌, : స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యమిస్తామ‌ని సూర్యాపేట (Suryapet)  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. ఆదివారం జిల్లా…

Bhuvanagiri : అన్ని వర్గాల సంక్షేమానికి ప్ర‌భుత్వం కృషి

Bhuvanagiri

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వలిగొండలో రూ. 50 కోట్లతో నిర్మించిన డబుల్ రోడ్డు ప్రారంభం కాంగ్రెస్ 140వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే సర్పంచులు, వార్డు మెంబర్లకు ఘన సన్మానం వలిగొండ ప్రజాతంత్ర డిసెంబర్ 28: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…

TS UTF | విద్యార్థుల భవిష్యత్తును తీర్చ‌దిద్దేది ఉపాధ్యాయులే..

TS UTF

ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీతక్క ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి: ఎమ్మెల్యే పల్లా జనగామలో ఘనంగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశం జనగామ, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : విద్యార్థుల భ‌విష్య‌త్తును ఉన్న‌తంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేన‌ని పంచాయతీ రాజ్…

కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడిగా ఎనిమిదోసారి పొన్నం రవిచంద్ర ఏకగ్రీవం

Karimnagar Film Society

వచ్చే ఏడాది స్వర్ణోత్సవాలకు సన్నాహాలు కరీంనగర్, ప్రజాతంత్ర : కరీంనగర్ ఫిలిం సొసైటీ (Karimnagar Film Society – కఫీసో) 2026 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. నగరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పొన్నం రవిచంద్ర ఎనిమిదవసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, కార్యదర్శిగా లక్ష్మీ గౌతమ్ ఎన్నికయ్యారు.   నూతన కార్యవర్గం…

ATM theft | ఏటీఎం మిషన్‌లో ఇనుప రేకు అడ్డుపెట్టి చోరీలు

ATM theft

ఏడు రాష్ట్రాల్లో 40కి పైగా చోరీలు.. వరంగల్ పోలీసుల చేతికి ఏడుగురు నిందితులు రూ. 5.10 లక్షల నగదు, రెండు కార్లు, నకిలీ తాళాలు స్వాధీనం ఏటీఎం మిషన్‌లో లోపాన్ని ఆసరాగా చేసుకుని భారీ దోపిడీ టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్న సీసీఎస్, కాజీపేట పోలీసులు Telangana crime news | ఏటీఎం కేంద్రాలకు కన్నం…

తెలుగు ఆర్ట్ సినిమాల‌కు ఆద్యులు బి.నర్సింగరావు

Karimnagar Film Society

మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఘనంగా చిత్రోత్సవం ప్రారంభం తెలంగాణ అణచివేతను కళ్లకు కట్టిన చిత్రం ‘మా భూమి’ 80వ వసంతంలోకి అడుగుపెట్టిన నర్సింగరావు.. కేక్ కట్ చేసి వేడుకలు కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ‘దాసి’ సినిమా ప్రదర్శన కరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26 : తెలుగు చిత్రసీమలో కళాత్మక చిత్రాలకు ఆద్యుడు బి.నర్సింగరావు…

Huzurabad | పీవీ చ‌రిత్ర భావిత‌రాల‌కు స్ఫూర్తి

Huzurabad

‘పీవీ జిల్లా’ ఏర్పాటుకు నా వంతు కృషి హుజూరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించిన వొడితల ప్రణవ్ హుజూరాబాద్, ప్రజాతంత్ర: భారత దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణలే నేడు దేశాన్ని అగ్రపథాన నిలిపాయని హుజూరాబాద్ (Huzurabad) కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని…