భారత చరిత్ర విశిష్టత గొప్పది

కిట్స్ లో డీఎస్టీ న్యూదిల్లీ, మాజీ శాస్త్రవేత్త డాక్టర్ టివి వెంకటేశ్వరన్ వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: ఎల్లోరా గుహలు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన అద్భుతమైన రాతితో చేసిన దేవాలయాలు, మఠాలు వంటి వాస్తవ ఉదాహరణలు భారతదేశ చరిత్ర, కళ మతసామరస్యాన్ని చూపుతాయని డీఎస్టీ న్యూదిల్లీ, మాజీ శాస్త్రవేత్త డాక్టర్ టి.వి. వెంకటేశ్వరన్ అన్నారు.…









