ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు కాకపోతే ఎలా?

తక్షణమే మెస్ బిల్లులు, కాస్మోటిక్ బిల్లులు విడుదల చేయాలి సస్పెండ్ చేయాల్సి వొస్తే సిఎంనే ముందు చేయాలి 31దావత్‌లు బంద్‌జేసి హాస్టల్స్‌ను దత్తత తీసుకోవాలి యువతకు ఎమ్మెల్యే హరీష్‌రావు పిలుపు సిద్ధిపేట`నాసరపుర రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులకు సాయం సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పిన మాటలు అమలు…








