రైతుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యం

నూతన సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలి వ్యవసాయ, మార్కెటింగ్, శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం/సత్తుపల్లి, ప్రజాతంత్ర, జనవరి 10: రైతాంగ సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం మంత్రి సత్తుపల్లి మండలంలో…









