ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు

ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : హైదరాబాద్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం రూ.15వేల కోట్లతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన భవనాన్ని సిఎం రేవంత్…








