Prajatantra News 1

Prajatantra News 1

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ ‌పార్టనర్‌షిప్‌ ‌జపాన్‌ ‌పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సీఎం రేవత్‌ ‌రెడ్డి పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌18:‌తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్‌ ‌పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్‌ ఇం‌పీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ ‌పార్టనర్‌షిప్‌ ‌రోడ్‌షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం పాల్గొని, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను…

మజ్లిస్‌ ‌పార్టీ ఉచ్చులో కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌

మూడు పార్టీలది తెలంగాణను ముంచే ఎజెండా ఎమ్మెల్సీ ఎన్నికల  సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌18: ‌ప్రజలను దోపిడీ చేసి.. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడి.. ప్రజల రక్తం తాగిన మజ్లిస్‌ ‌పార్టీకి కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు జీ హుజూరంటున్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు…

దళిత విద్యార్థులు వివక్షను ఎదుర్కోరాదు

రోహిత్‌ ‌వేముల చట్టాన్ని రూపొందించండి కర్ణాటక  సిఎం సిద్దరమాయ్యకు కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ  లేఖ   న్యూదిల్లీ,ఏప్రిల్‌18: . గతంలో పలు కారణాలతో హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్‌ ‌వేముల పేరును చాలా కాలం తర్వాత కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ప్రస్తావించారు. విద్యావ్యవస్థలో నేటికి బలహీన వర్గాలు కుల వివక్షను…

భూ భారతితో భూ సమస్యలకు చెక్‌

వెంకటాపూర్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18: ఏళ్ల తరబడి పెండింగ్‌ ‌లో ఉన్న భూ సమస్యలకు భూ భారతితో చెక్‌ ‌పడనుందని, రైతుల కళ్లలో ఆనందం చూడటానికే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు.    గత పాలకులు కుట్ర పూరితంగా  పార్ట్ -‌బి…

భగవద్గీత,నాట్యశాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు

యునెస్కో మెమరీ ఆఫ్‌ ‌వరల్డ్ ‌రిజిస్టర్‌లో చోటు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ ‌షెకావత్‌ ‌పోస్ట్ ‌భారీతీయులు గర్వించే విషయమన్న ప్రధాని మోదీ న్యూదిల్లీ,ఏప్రిల్‌18: ‌భారతీయ సంస్క•తి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. శ్రీకృష్ణుడి బోధించిన భగవద్గీతతో పాటు భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్‌ ‌వరల్డ్ ‌రిజిస్టర్‌లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్క•తిక,…

ఎల్క‌తుర్తి స‌భ‌లో మ‌హిళ‌ల‌కు ప్రత్యేక ఏర్పాట్లు

– ఈ మేర‌కు బీఆర్ఎస్ అధినేత నాయ‌కుల‌కు దిశా నిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 18: ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరుగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నాయ‌కుల‌కు సూచించారు. శుక్ర‌వారం కేసీఆర్ ఎర్రవెల్లి…

తవ్వి వదిలేసిన రోడ్డు

‘‘సరూర్‌ ‌నగర్‌ ‌బస్‌ ‌స్టాప్‌ ‌పక్క వీధిలో గత రెండు నెలల క్రితం తవ్వి వదిలేసిన రోడ్డు. నడవలేక ప్రమాదాల పాలవుతున్న వ్రద్ధులు, వికలాంగులు, ద్విచక్ర వాహన దారులు. ఎన్ని సార్లు ఫోన్‌ ‌చేసి నా స్పందించని కార్పొరేటర్‌/‌మున్సిపల్‌ అధికారులు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం అప్రమత్తమై త్వరితగతిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నాం..’’  …

ఆరోగ్యాన్ని హరిస్తున్నఆధునిక జీవనశైలి

atla sreenivas

పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు అన్నీ వయస్సుల ప్రజల జీవితం మీద ప్రభావం చూపుతున్నాయి. పాత తరం జీవనశైలిలో భౌతిక శ్రమ ఎక్కువగా ఉండేది, కానీ ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తక్కువవుతుంది. దీని ప్రభావంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో అకాల మృతులకు 60 శాతం వరకు జీవనశైలి వ్యాధులే కారణమవుతున్నాయి. ఆధునికత…

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదం కలిసొచ్చేనా?

‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అనే నినాదంతో కాంగ్రెస్ కొత్త రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది  బెళగావిలో జరిగిన  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  సమావేశంలో, భారత జాతీయ కాంగ్రెస్ తన కొత్త సైద్ధాంతిక నినాదాన్ని ఆవిష్కరించింది – ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ – అహింస, సామాజిక న్యాయం  రాజ్యాంగ సమగ్రత  దాని…

‘వక్ఫ్’ వివాదానికి తాత్కాలిక ఉపశమనం

Temporary relief for 'Wakf' dispute

సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టం 2025లోని కీలక నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేసి, తదుపరి విచారణ వరకు యథాస్థితిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం భారతీయ న్యాయ వ్యవస్థ, మతపరమైన సంస్థల నిర్వహణ, మరియు రాజకీయ డైనమిక్స్‌లో ముఖ్యమైన అంశంగా నిలుస్తుంది. ఈ నిర్ణయం వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, వాటి రక్షణ, మరియు దుర్వినియోగ నివారణకు సంబంధించిన…