దుర్గా పూజమాందిరంలో అగ్నిప్రమాదం
ముగ్గురు మృతితో విషాదం యుపిలోని ఓ దుర్గా పూజా పందిరిలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 64 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి దుర్గా పూజా పందిరిలో డిజిటల్ షో ఏర్పాటు చేశారని, ఆ సమయంలో…
