దసరా
శ్రవణ నక్షత్రంతో కూడి అశ్వయుజదశమికి విజయ అను సంకేతంతో వచ్చిందే విజయదశమి. ఏ ముహూర్తం చూడక ఈనాడు ఏ పని తలపెట్టిన కలుగును విజయం అనేది ఈపండగ విశేషం-ప్రాధాన్యం దుర్గా దేవుని భక్తితో తొమ్మిది రోజులు శ్రద్ధగ నవరాత్రులపేరిట వేడుకగ చేయురు అంతా పూజలు. పాలపిట్ట దర్శనం జమ్మిచెట్టు ప్రదక్షిణం అలాయ్…
