విఆర్‌ఎల ఆందోళన ఉధృతం
78వ రోజుకు చేరుకున్న ఆందోళనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్‌ఏల ఆందోళన కొనసాగుతుంది. సోమవారం 78వ రోజు సందర్భంగా తహసీల్దార్ ఆఫీసులకు తాళాలు వేసి నిరసనలు తెలియజేశారు. పే స్కేల్, వారసత్వ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 22వేల మంది వీఆర్‌ఏలు నిరసనల్లో పాల్గొంటున్నారు. తమ ఉద్యోగాలు ఉంటాయో,, ఊడ్తయో…
