హిమాచల్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక బిజీ
రాహుల్ యాత్రలో పాల్గొనకపోవడంపై కేంద్రమంత్రి విమర్శలు అన్నా చెల్లెళ్ల మద్య గ్యాప్ ఏర్పడిందన్న అనురాగ్ ఠాకూర్ న్యూ దిల్లీ, నవంబర్ 5 : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న రాహుల్..యాత్రపైనే ఫోకస్ పెట్టారు. రాహుల్ గాంధీ కర్ణాటకలో యాత్ర చేస్తున్న సమయంలో సోనియా గాంధీ అందులో పాల్గొన్నారు. అయితే ప్రియాంక…
