మూడు పార్టీల్లో మనుగోడు ఎవరిదో…?
మరికొన్ని గంటల్లోనే మునిగోడు ఎవరిదన్న విషయం తేలనుంది. ఈ నెల మూడవ తేదీన ఇక్కడ ఉప ఎన్నిక జరిగినప్పటికీ వోట్ల లెక్కింపును మాత్రం ఆరవ తేదీగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో 47మంది పోటీలో ఉన్నప్పటికీ మొదటి నుండి అనుకున్నట్లుగానే ప్రధానంగా మూడు పార్టీ మధ్యే పోరు తీవ్రతరంగా సాగింది. ఈ మూడు పార్టీలు…
